DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహానేత విగ్రహాన్నిమహానగరం లో మళ్ళీ అక్కడే : . . మంత్రి వెలంప‌ల్లి,

విజ‌à°¯‌వాడ పోలీసు కంట్రోల్‌ రూం à°µ‌ద్ద వైఎస్ విగ్రహ ఏర్పాటు 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . .

అమరావతి, జులై  26, 2019 (డిఎన్‌ఎస్‌) :

 à°µà°¿à°œ‌à°¯‌వాడ à°¨‌à°—‌à°° ప్ర‌à°œ‌లు, వైఎస్ ఆర్ అభిమానుల కోరిక మేర‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పోలీసు కంట్రోల్‌ రూం  à°ªà±à°°à°¾à°‚తంలో

 à°ªà±à°¨à°ƒà°ªà±à°°à°¤à°¿à°·à±à°  చేయాలని మంత్రులు వెలంప‌ల్లి శ్రీ‌నివాస్, బొత్స à°¸‌త్య‌నార‌à°¯‌à°£‌, ఎమ్మెల్యేలు  à°®‌ల్లాది విష్టు,  à°œà±‹à°—à°¿ à°°‌మేష్‌, à°¨‌à°—‌à°° పాల‌à°• సంస్థ à°•‌మిష‌à°¨‌ర్

ప్ర‌à°¸‌న్న వేంక‌టేష్‌  à°¤‌దిత‌రుల బృందం  à°¶‌నివారం బంద‌రు రోడ్డు లోని పోలీసు కంట్రోల్‌ రూం ప్రాంతం, à°¤‌దిత‌à°° ప్రాంతాల‌ను పరిశీలించారు...

గత తెలుగుదేశం

ప్ర‌భుత్వం కృష్ణా పుష్కరాల సమయంలో ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉందన్న సాకుతో తొలగించిన  à°®à°¾à°œà±€ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం తొల‌à°—à°¿à°‚à°šà°¿à°‚à°¨ విష‌యం

తెలిసిందె.  à°ªà±‹à°²à±€à°¸à± కంట్రోల్‌ రూం సమీపంలో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించి,

కంట్రోల్‌ రూం సమీపంలోని ఫైర్‌ స్టేషన్‌ వద్ద భద్రపర్చారని, దాన్ని తిరిగి తొలగించిన ప్రాంతంలోనే పునఃప్రతిష్ఠ చేయాలని ప్ర‌à°œ‌లు, అభిమానుల కోరిక మేర‌కు  à°ˆ

à°ª‌రిశీల‌à°¨ అన్నారు.  à°…నంత‌à°°à°‚ à°¨‌à°—‌à°° పాల‌à°• సంస్థ  à°•à°¾à°°à±à°¯à°¾à°²‌యంలో భేటి మంత్రులు, ఎమ్మెల్యేల  à°¬à±ƒà°‚దం అయి à°ˆ విగ్రహ ఏర్పాటుకు తీసుకోవాల్సిన  à°•à°¾à°°à±à°¯à°¾à°šà°°à°£ పై

చర్చించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam