DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత నావికాదళం లోకి స్వదేశీ యుద్ధ సహాయక నౌక చేరిక 

29 à°¨  à°¸à°®à±à°¦à±à°° జలాల్లోకి à°Žà°‚ కె 4  à°Žà°²à± సి యు 56 నౌక ప్రవేశం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, )..

విశాఖపట్నం, జులై  28, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత నావికాదళం అమ్ముల  à°ªà±Šà°¦à°¿à°²à±‹à°•à°¿ మరో

పటిష్టమైన యుద్ధ సహాయక నౌక చేరనుంది.  à°Žà°‚ కె 4 విభాగానికి చెందిన  à°²à°¾à°‚డింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ  (ఎల్ సి యు ) 56 నౌక సోమవారం విశాఖనగరం లోని హిందూస్తాన్ షిప్యార్డ్ వద్ద

జల ప్రవేశం చేయడం ద్వారా భారత నావికాదళంలోకి చేరనుంది. తూర్పు నావికాదళ వై అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్  à°ˆ నౌకను జల ప్రవేశం చేయించనున్నారు.  à°Žà°‚ కె 4 విభాగానికి

చెందిన 8 నౌకల్లో ఇది 6 వది.  à°ˆ నౌకను ప్రధానంగా రవాణాకు, యుద్ధ ట్యాంకులను, సైనికులను, ఇతర యుద్ధ సామాగ్రిని తరలించడానికి,  à°¸à°®à±à°¦à±à°° జలాల నుంచి తీరానికి చేర్చడానికి

వినియోగించనున్నారు. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం,  à°¸à°¾à°®à°°à±à°§à±à°¯à°‚తో రూపొందించబడినది. మాక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా కలకత్తాకు చెందిన గార్డెన్

రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్స్ à°ˆ నౌక ను రూపొందించింది.  
  దీని సామర్ధ్యం 900   టన్నులు బరువు, 62 మీటర్లు పొడవు కలిగి ఉంది. రెండు à°Žà°‚ à°Ÿà°¿ యు డీజల్ ఇంజన్లను కలిగి ఉండి , 15

నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. 30 à°Žà°‚ à°Žà°‚ సైజు 91 సీ ఆర్ ఏన్  à°¤à±à°ªà°¾à°•à±à°²à°¨à± అమర్చారు, వీటిని మెదక్ లోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తయారుచేసింది.        

4 నావిక దళ అధికారులు,

56 మంది సైనికులు ఉండే ఈ నౌక మొత్తం 150 ట్రూప్ లను తరలించగలదు. అండమాన్ నికోబర్ లోని పోర్ట్ బ్లెర్ నావికాదళ కమాండ్ ద్వారా సేవలు అందించనుంది. తీర పరిరక్షణ, ప్రకృతి

వైపరీత్యాల సహాయం, సైనిక రక్షణ విభాగాల్లో సేవలు అందించనుంది.

 

Pix courtesy : Indian Navy.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam