DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ కార్మికుల సమస్యల పరిష్కరిస్తాం : ఎంపీ ఎంవివి 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )

విశాఖపట్నం,  à°œà±à°²à±ˆ  28, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖ పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్  à°•à°¾à°°à±à°®à°¿à°•à±à°²à± ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై మరో వారం లో

పోర్ట్ ఉన్నత స్థాయి  à°…ధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ  à°¹à°¾à°®à±€ ఇచ్చారు,.. ఆదివారం à°Žà°‚ పీ ఎంవీవీని

పోర్ట్  à°•à°¾à°°à±à°—ో హ్యాండ్లింగ్ కార్మికులు కలుసుకొని ే à°ˆ మేరకు అవసరమైన వినతిపత్రం సమర్పించారు..2009 లో  347 మంది DLB కార్మికులు పోర్ట్ లో  à°µà°¿à°²à±€à°¨à°‚ అయినప్పటికీ తమకు నేటి

వరకు సక్రమమైన పని చూపడం లేదన్నారు.. కార్మికుల సమస్యలపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. వారం లో పోర్ట్ ఉన్నతాధికారులతో ఈ సమస్యపై చర్చిస్తామన్నారు...ప్రత్యేక

సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు...  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ కేంద్ర మంత్రి మాండవీయ కు  à°•à±‚à°¡à°¾ à°ˆ సమస్య ను  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¶à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. ఎంపీ ని కలిసిన వారిలో విశాఖ పోర్టు ట్రస్ట్ మాజీ

సలహాదారు గంట్ల  à°¶à±à°°à±€à°¨à±à°¬à°¾à°¬à±, ఇతర కార్మిక నేతలు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam