DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాధారణ టిక్కెట్ల కై  మొబైల్ యాప్ విడుదల చేసిన తూకో రైల్వే.

సాధారణ టిక్కెట్ల కై  à°®à±Šà°¬à±ˆà°²à± యాప్ విడుదల చేసిన తూకో రైల్వే.

విశాఖపట్నం, మే : ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే కార్యాచరణ లో భాగంగా తూర్పు కోస్తా

రైల్వే ఒక సరికొత్త మొబైల్ యాప్ ను విడుదల చేసింది. రద్దీ సమయం లో సాధారణ టిక్కెట్లు ను కొనుగోలు చేయడం కష్ట తరంగా ఉన్నందున ప్రయాణీకులకు ఈ యాప్ సద్వినియోగ

పడుతుండేలా à°ˆ యాప్ ను తయారు చేసింది. à°ˆ యాప్ ను రైల్వే జీఎం ఉమేష్ సింగ్  à°—ురువారం భువనేశ్వర్ లో విడుదల చేశారు. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగించే ప్రయాణీకులు గూగుల్

ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి యుంటుంది. ఈ వాలెట్ లో కనీసం రూ. 100 బాలన్స్ ఉండాలి. ఈ యాప్ ను వినియోగించి సాధారణ టిక్కెట్లు, ఫ్లాట్ ఫామ్

టిక్కెట్లు, సీజనల్ టికెట్లు తదితర కొనుగోళ్లు చెయ్యవచ్చు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam