DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సేవే  

ఆదర్శం à°—à°¾ నిలిచిన  వైజాగ్ స్టీల్ ప్లాంట్  ఉద్యోగి కర్రి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±   

సేవా తత్పరతే లక్ష్యం సత్య సాయి వాలంటీర్ అడుగులు      

(రిపోర్ట్ : సాయిరాం CVS ,

Bureau, ). . . 

విశాఖపట్నం,  à°œà±à°²à±ˆ  28, 2019 (డిఎన్‌ఎస్‌) : సమాజ సేవే లక్ష్యంగా సత్యసాయి సేవ సంస్థ à°‰à°•à±à°•à±à°¨à°—à°°à°‚ బృందం లో సభ్యునిగా రక్తదానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు à°ˆ

విశాఖ ఉక్కు ఉద్యోగి కర్రీ శ్రీనివాస్. ఒక సారి రక్తదానం చెయ్యడానికే ఏంతో వెనుకడుగు వేస్తున్న ప్రస్తుత సమాజంలో యువతీ యువకులకు రక్తదానం పట్ల అవగాహనా

కల్పిస్తూ ఇప్పడికే 40 సార్లు రక్త దానం చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నస్ విభాగం లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్

ఆదివారం కింగ్ జార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  à°’à°• మహిళకు అత్యవసర పరిస్థితుల్లో - నెగటివ్ రక్తం అవసరం కావడంతో తక్షణం రక్తదానం చేసారు.  à°µà°¿à°¶à°¾à°– కింగ్

జార్జి ఆసుపత్రిలో à°—à°¤ వారం రోజులుగా చికిత్స పొందుతూ సామర్లకోట కు చెందిన శివ నాగలక్ష్మి à°•à°¿ అత్యవసర పరిస్థితుల్లో శాస్త్ర చికిత్స నిమిత్తం 0  à°¨à±†à°—టివ్ రక్తం

అవసరం కలగడంతో  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± కెజిహెచ్ కు వెళ్లి రక్త దానం  à°šà±‡à°¯à°¡à°‚ జరిగింది. 
 à°¸à°¤à±à°¯à°¸à°¾à°¯à°¿ ఇచ్చిన పిలుపు మేరకు, తల్లి స్ఫూర్తిగా సేవ కార్యక్రమాల్లో

పాల్గొంటున్నట్టు శ్రీనివాస్ తెలియచేయడం విశేషం. నగరం లోని అన్ని రక్త నిల్వల నిధి కేంద్రాల్లోనూ శ్రీనివాస్ తన పేరు నమోదు చేయించుకోవడం అభినందనీయం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam