DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పూర్తి స్థాయి నీటిమట్టానికి ధవళేశ్వరం, అనకట్టలో జలకళ  

వృధాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలు 

13 .99 అడుగుల పూర్తి స్థాయికి  à°šà±‡à°°à°¿à°¨ నీటి మట్టం    

నేడు  à°‡à°¨à± ఫ్లో 1 .5  à°²à°•à±à°·à°² క్యూసెక్ లు . రేపటికి 3 లక్షలకు:

 à°Žà°¸à±à°ˆ కృష్ణారావు 

సందర్శకులకు కనువిందు కలిగిస్తున్న ఆనకట్ట, జలాశయాలు 

DNS  à°•à± ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు వెల్లడి 

నీరు వృధాగా పోవడం బాధాకరం . .

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )..

రాజమహేంద్రవరం,  à°œà±à°²à±ˆ  29, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ నాలుగు రోజులుగా కురుస్తున్న  à°µà°°à±à°·à°¾à°²à± కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోందని,

ప్రస్తుతం 1 లక్షా 50  à°µà±‡à°² క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో 1 .45  à°²à°•à±à°·à°² కు పైగా నీటిని సముద్రం లోకి దిగువకు వదులుతున్నట్టు సూపరెంటెండెంట్  à°‡à°‚జనీర్  à°•à±ƒà°·à±à°£ రావు DNS కు

తెలిపారు. సోమవారం ఉదయం నాటికి ఇన్ ఫ్లో చాలా అధికంగా ఉందని, మంగళవారం నాటికి ఈ తాకిడి 3 లక్షలకు చేరుతుందన్నారు. ఆనకట్ట లో నిల్వకు పరిధి కేవలం 5700 కు మాత్రమే

ఉండడంతో మిగిలిన నీటిని సముద్రం లోకి వదలవాసిన పరిస్థితి ఉందన్నారు.    

నీరు వృధాగా పోవడం బాధాకరం . . . 

గోదావరి లో అధిక మొత్తం లో వరద నీరు చేరడంతో

ధవళేశ్వరం ఆనకట్ట నుంచి లక్షకు పైగా క్యూసెక్ ల నీరు వృధాగా దిగువ ప్రాంతాల మీదుగా సముద్రం లోకి వదలడం చాలా బాధాకరమని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం

చేస్తున్నారు.  à°…ధిక జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునే సామర్ధ్యం మన వద్ద లేక పోవడం తో నే à°ˆ విధంగా ఏమీ చెయ్యలేని స్థితి నెలకొందన్నారు. 

ధవళేశ్వరం

నీటి మట్టం  à°«à±à°²à± :. . .

గోదావరికి చేరుతున్న వరద నీటి ప్రభావంతో  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 13.99 అడుగులకు (పూర్తి స్థాయి )  à°šà±‡à°°à±à°•à±à°‚ది.

 à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ ఉదయానికి  à°§à°µà°³à±‡à°¶à±à°µà°°à°‚ ప్రాజెక్టులోకి 1,50, 000 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో కొనసాగుతోందని, దీంతో అధికారులు బ్యారేజి సామర్ధ్యానికి పైబడిన 1 లక్ష 45 వేల

క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు. మిగిలిన 5 ,700  à°•à±à°¯à±‚సెక్కుల నీటిని ప్రాజెక్ట్ లోనే ఉంచినట్టు తెలిపారు. 

గోదావరి అందాన్ని చూసేందుకు . .

చాల కలం తర్వాత గోదావరి పూర్తి స్థాయిలో నీటిమట్టం చేరుకోవడం తో ధవళేశ్వరం ఆనకట్ట నుంచి గోదావరి జలాలను అందాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో సందర్శుకు

ఆనకట్టకు చేరుకుంటున్నారు.  
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జిల్లాలోని పలు చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లలోకి వరద నీరు చేరడంతో

కళకళలాడుతున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam