DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రైసైకిళ్లను పంపిణి చేసిన శ్రీకాకుళం కలెక్టర్

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, జులై  29 , 2019 (డిఎన్‌ఎస్‌): సోమవారం స్పందన కార్యక్రమంలో ఉపకరణాలను విభిన్న

ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్  à°œà±†. నివాస్ పంపిణీ చేశారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చిన వికలాంగులు గార మండలం

నిజామాబాద్ గ్రామానికి చెందిన దుమ్ము యర్రయ్య మూడు చక్రాల సైకిలును ఇప్పించవలసిందిగా  à°•à±‹à°°à°¾à°°à±. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామం నుండి  à°¦à±à°•à±à°• సూర్యనారాయణ,  à°—ార

 à°®à°‚డలం అడవివరం గ్రామం నుండి  à°‡à°¦à±à°¦à±à°®à°²à±à°² దుర్గారావు, యల్.యన్.పేట మండలం కుసుమలపాడు గ్రామం నుండి  à°­à±à°•à±à°• కృష్ణారావు,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ నగరపాలక సంస్థ పరిధిలోని

లెప్రసీ కాలనీ నుండి  à°ªà±à°Ÿà±à°Ÿà°‚శెట్టి రాములమ్మ, గార మండలం యస్.మత్స్యలేశం నుండి à°¡à°¿.పోలమ్మలు  à°¤à°®à°•à± ట్రై సైకిళ్లను ( మూడు చక్రాల సైకిలు ) మంజూరు చేయవలసిందిగా

దరఖాస్తు చేసుకున్నారు.  à°µà±†à°‚టనే స్పందించిన జిల్లా కలెక్టర్ వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జీవన్ బాబు కు ఆదేశాలు జారీచేయగా వెంటనే అధికారులు

 à°µà°¿à°•à°²à°¾à°‚గులకు అవసరమైన ట్రై సైకిళ్లను ఏర్పాటుచేసారు. అనంతరం జిల్లా కలెక్టర్  à°²à°¬à±à°§à°¿à°¦à°¾à°°à±à°²à°•à± ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam