DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధవళేశ్వరంకు ఏడు లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం

చేతులెత్తేసిన అధికారగణం, పంట పొలాలకు భారీ నష్టం 

లక్షలాది క్యూసెక్కుల నీరు  à°µà±ƒà°§à°¾à°—à°¾ సముద్రంలోకి  

నేడు  à°‡à°¨à± ఫ్లో  3 .99  à°²à°•à±à°·à°² క్యూసెక్ లు . రేపటికి

7 లక్షలకు:  à°Žà°¸à±à°ˆ కృష్ణారావు 

19 లంక గ్రామాలూ జల దిగ్బంధం, వేలాది ఎకరాల పంట నష్టం, .  ..  

DNS  à°•à± ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు వెల్లడి 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ) . .

.

రాజమహేంద్రవరం,  à°œà±à°²à±ˆ  30, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ నాలుగు రోజులుగా కురుస్తున్న  à°µà°°à±à°·à°¾à°²à± కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి విస్తృతంగా పెరుగుతోందని, ప్రస్తుతం 3 లక్షా

99  à°µà±‡à°² క్యూసెక్కుల నీరు చేరిందని, బుధవారం నాటికీ à°ˆ పరిధి 7  à°²à°•à±à°·à°² కు పైగా దాటుతుందని సూపరెంటెండెంట్  à°‡à°‚జనీర్  à°•à±ƒà°·à±à°£ రావు DNS కు తెలిపారు. మంగళ 
 à°µà°¾à°°à°‚ నాటికి ఇన్

ఫ్లో చాలా అధికంగా ఉందని, ప్రాజెక్ట్ పరిధి మించిన నీటిని  à°¸à°®à±à°¦à±à°°à°‚ లోకి దిగువకు వదులుతున్నట్టు తెలిపారు. ఆనకట్ట లో నిల్వకు పరిధి కేవలం 5700 కు మాత్రమే ఉండడంతో

మిగిలిన నీటిని సముద్రం లోకి వదలవాసిన పరిస్థితి ఉందన్నారు.    

ధవళేశ్వరం నీటి మట్టం  à°«à±à°²à± :. . .

గోదావరికి చేరుతున్న వరద నీటి ప్రభావంతో  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚

ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 13.99 అడుగులకు (పూర్తి స్థాయి )  à°šà±‡à°°à±à°•à±à°‚ది.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ ఉదయానికి  à°§à°µà°³à±‡à°¶à±à°µà°°à°‚ ప్రాజెక్టులోకి 3,99, 000 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో

కొనసాగుతోందని, దీంతో అధికారులు బ్యారేజి సామర్ధ్యానికి పైబడిన 3 లక్ష 94 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు సంద్రం లోకి వదులుతున్నట్టు తెలిపారు. మిగిలిన 5 ,700

 à°•à±à°¯à±‚సెక్కుల నీటిని ప్రాజెక్ట్ లోనే ఉంచినట్టు తెలిపారు. 

పరవసిస్తున్న పర్యాటకులు . . . 

చాలా కాలం తర్వాత గోదావరి పూర్తి స్థాయిలో నీటిమట్టం

చేరుకోవడం తో ధవళేశ్వరం ఆనకట్ట నుంచి గోదావరి జలాలను అందాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో సందర్శుకు ఆనకట్టకు చేరుకుంటున్నారు.  à°¨à°¾à°²à±à°—ు రోజులుగా కురుస్తున్న

భారీ వర్షాల ప్రభావంతో జిల్లాలోని పలు చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లలోకి వరద నీరు చేరడంతో కళకళలాడుతున్నాయి. 

19 లంక గ్రామాలూ దిగ్బంధం . . .

మహారాష్ట్రా,

తెలంగాణ ప్రాంతాల నుంచి వరద నీరు ఉధృతంగా గోదావరి లోకి చేరుతుండడంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతం లోని లంక గ్రామాలూ జల దిగ్బంధం అయ్యాయి. సుమారు 19 లంక లు బయట

ప్రపంచంతో విడిపోయాయి. 

వేలాది ఎకరాల  à°ªà°‚à°Ÿ నష్టం, .  .. 

గోదావరి నదిలోకి వరద నీరు అంతకంతకూ పెరుగు తుండడంతో వేలాది ఎకరాల à°—à°¾ 
పంట పొలాలు నీట మునిగి

పోయాయి. దీంతో రైతాంగం ఆవేదనకు లోనవుతుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam