DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్లమెంట్ ఆమోదంతో తలాక్ కి చెల్లు చీటీయే : bjp

సబ్ కె సాత్  à°¸à°¬à± à°•à°¾ వికాస్ à°•à°¿ నిదర్శనమే à°ˆ బిల్  

25 à°¨ à°²à±‹à°•à± సభ  à°¨à±‡à°¡à± రాజ్యసభ ఆమోదం 

చట్టరూపం దాల్చనున్న ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు

టిడిపి, వైకాపా,

టిఆర్ ఎస్ లు ఒకే మాటపైకి

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu ). . .. 

విశాఖపట్నం,  à°œà±à°²à±ˆ  30, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ కొంత కాలంగా నిరంతర పోరాటం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం కు

మంగళవారం ఎంతో ఉపశమనం లభించింది. నరేంద్ర మోడీ సారధ్యం లోని బీజేపీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు మంగళవారం  à°°à°¾à°œà±à°¯à°¸à°­à°²à±‹

ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేశారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం,

వైఎస్ ఆర్ కాంగ్రెస్, తెలంగా రాష్ట్ర సమితి, అన్న డీఎంకే, జెడియు (ఒరిస్సా)  à°¤à°¦à°¿à°¤à°° పార్టీలు à°ˆ ఓటింగ్ కు గైర్హాజరు కావడంతో à°ˆ బిల్లు బీజేపీ à°•à°¿ అనుకూలంగా మారింది.

 à°¬à°¿à°²à±à°²à±à°•à± అనుకూలంగా 99 మంది ఓటేయగా.. వ్యతిరేకంగా 84 మంది సభ్యులు ఓటు వేశారు.

లోక్ సభ లో ఆలా. . రాజ్యసభ లో ఇలా. . .

లోక్ సభలో అత్యధిక మెజారిటీ ఉండడంతో బీజేపీ ఈ

ట్రిపుల్ తలాక్ బిల్లును సునాయాసంగా పస చెయ్యగలిగింది. అయితే రాజ్య సభలో బీజేపీ అనుబంధ పక్షాల సంఖ్యా తగినంతగా లేక పోవడం తో ఈ బిల్లు ఈసారి కూడా ఇక్కడ వీగి

పోతుంది అని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్మింది. అయితే అమిత్ షా యంత్రాంగ, నరేంద్ర మోడీ మంత్రాంగం ఫలితంగా కొందరు ఓటింగ్ కు దూరం కాగా, మరికొందరు అనుకూలంగా ఓటు

వేశారు. ప్రతిపక్ష పార్టీలు గట్టిగా పట్టుపట్టడంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఓటింగ్ కోసం రహస్య పద్దతిలో చీటీల ద్వారా నిర్వహించారు. 

ఇది మహిళా

విజయం: మోడీ, à°·à°¾ లు . . . 

టీపుల్ తలాక్ బిల్లు పార్లమెంట్ లో రెండింటిలోనూ ఆమోదం పొందడం పూర్తిగా మహిళా విజయమేనని, ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ

అధ్యక్షులు అమిత్ à°·à°¾ లు ప్రకటించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam