DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నన్నయ వర్సిటీ వీసీ గా అదనపు బాధ్యతల్లో సురేష్ వర్మ

రెక్టార్ నుంచి పదోన్నతి . . వర్మకు అభినందనల వెల్లువ  

ఎంటెక్ విద్యార్థిగా ఎయు తో అనుబంధం  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ). . ..

రాజమహేంద్రవరం,  à°œà±à°²à±ˆ  30, 2019

(డిఎన్‌ఎస్‌) :   డాక్టర్  à°ªà°¿. సురేష్ వర్మ రాజమహేంద్రవరం లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా అదనపు భాద్యతలు చేపట్టనున్నారు. à°ˆ మేరకు ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఇన్ చార్జ్ వీసీ à°—à°¾ పని చేస్తున్న డాక్టర్ 
 à°.వి.ప్రసాదరావు స్థానంలో ప్రభుత్వం

సురేష్ వర్మను నియమించింది.  

ఆదికవి నన్నయ విద్వా విద్యాలయం లో 2008 లో అధ్యాపకునిగా ప్రవేశించిన వర్మ, నేడు అదే విద్యాలయానికి ఉపకులపతిగా అత్యున్నత స్థాయి కి

చేరుకున్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన వర్మ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గాను, కళాశాల 
అభివృద్ధి మండలి డీన్ గాను అత్యున్నత సేవలు

అందించారు. 

ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్సెస్ లో ఎం టెక్ విద్యను అభ్యసించగా, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నుంచి

పిహెచ్ à°¡à°¿  à°ªà°Ÿà±à°Ÿà°¾ పొందారు. 2004 నుంచి 2008 వరకూ గీతం, జిఎంఆర్ , విజ్ఞాన్, డాక్టర్ ఎల్ బి కళాశాల ల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు.    
  
బుధవారం విశ్వవిద్యాలయంలో

వీసీ à°—à°¾ సురేష్ వర్మ బాధ్యతలను స్వీకరించనున్నారు. 
విశ్వవిద్యాలయ నూతన వీసీ గా నియమితులైన వర్మ కు అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని

విద్యార్థులు అభినంధనలు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam