DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తలాక్ విధానం చాల దేశాల్లో అమలు లో లేదు : సుహాసిని ఆనంద్ 

సంప్రదాయ మత విధానానికి విరుద్ధం కాదు 

మతపెద్దలతో సంప్రదించే తీసుకున్న నిర్ణయం ఇది 

ఓటు బ్యాంకు కోసమే కొందరు వ్యతిరేకించారు 

రాష్ట్ర

బీజేపీ అధికార ప్రతినిధి  

(రిపోర్ట్ : సత్య గణేష్ BVS , Staff Reporter). . .

విశాఖపట్నం,  à°œà±à°²à±ˆ  30, 2019 (డిఎన్‌ఎస్‌) : ముస్లిం మహిళల రక్షణ కై నరేంద్ర మోడీ అందించిన భరోసా à°ˆ  à°Ÿà±à°°à°¿à°ªà±à°²à±

తలాక్ రద్దు బిల్లు అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తెలియచేసారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశ పెట్టి

విజయం సాధించైనా సందర్బంగా DNS తో మాట్లాడుతూ  à°à°‚తో పవిత్రమైన వివాహ బంధాన్ని కేవలం ఒకే మాట మూడు సార్లు పలికితే తెగిపోవడం అత్యంత విచారకరమన్నారు. à°ˆ విధానం చాలా

ముస్లిం దేశాల్లో అమలు లో లేదని, పైగా నరేంద్ర మోడీ ముస్లిం మతపెద్దలతో చర్చించిన తర్వాతే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారన్నారు. కేవలం కొందరు తమ

ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొంత కాలం క్రితం ప్రవేశ పెట్టినట్టుగా తెలుస్తోందన్నారు. ఎందరో ముస్లిం మహిళలు, పురుషులు సైతం దీన్ని దురాచారంగానే ప్రకటించిన

విషయం అందరికీ తెలిసిందేనన్నారు. à°ˆ బిల్లు కు  à°®à±à°¸à±à°²à°¿à°‚ మత  à°¸à°‚బంధిత విషయాలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. మధ్యలో వచ్చిన à°ˆ దురాచారం మధ్యలోనే రద్దు

కాబడిందన్నారు. 

కొందరు కేవలం తమ రాజకీయ ఓటు బ్యాంకు కోసం ఈ బిల్లును వ్యతిరేకించాయన్నారు. వారిలోనూ ఈ బిల్లును సమర్ధించేవారు ఉన్నారని, పార్టీల

నిర్ణయాలను బట్టి తప్పని స్థితిలో వ్యతిరేకించినట్టు భావించవచ్చన్నారు. మతసంబంధిత విషయాలను ఎక్కడ కించపరచలేదన్నారు. ఉభయ సభల్లోనూ ఈ మహోద్యమం బిల్లు కు మద్దతు

పలికిన వారికీ ఆమె ధన్యవాదములు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam