DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి విజేతలకు అభినందనలు 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )

విశాఖపట్నం, జులై  31, 2019 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 17 నుండి 21à°µ తేదీ వరకు హర్యానాలో జరిగిన జాతీయ స్తాయి సీనియర్ కిక్ బాక్సింగ్ పోటీలలో అత్యుత్తమ

ప్రతిభను చూపి విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కిక్ బాక్సింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కరణంరెడ్డి నరసింగరావు అభినందించారు. బుధవారం నగరం లోని మహా విశాఖపట్నం

మున్సిపల్ స్టేడియంలో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ క్రీడా కారుల అభ్యున్నతికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పలు రాయితీలు అందిస్తున్నాయని, ప్రోత్సాహకాలు

కూడా అమలుచేస్తున్నాయన్నారు. క్రీడలలో ప్రతి విద్యార్థి తప్పని సరిగా పాల్గొనాలని, గెలుపు  à°“టములుతో పట్టింపు లేకుండా క్రీడా స్ఫూర్తి ని చాటుకోవాలన్నారు.

శారీర దారుఢ్యముతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందన్నారు. ఈ పోటీల్లో మన రాష్ట్రం నుండి 23 క్రీడాకారులు పాల్గొనగా, 13 మంది విజయం సాదించి, 4 గోల్డు, 3 సిల్వర్, 6

బ్రాంజ్ మెడల్సు గెలుపొందారు. 

à°ˆ కార్యక్రమంలో నేషనల్ కోచ్ à°Ÿà°¿.దుర్గా, రాష్ట్ర సంఘం కార్యదర్శి ఆనందబాలు, ఉమా మహేశ్వర రావు,  à°ªà±à°°à±à°¦à±à°µà±€ రాజ్, శివ, సతీష్ తదితరులు

పాల్గొన్నారు. 

విజేతలు వీరే. 

48 కిలోలు  :-  à°µà±ˆ. కరీం - బంగారు పతకం   
51  à°•à°¿à°²à±‹à°²à±  :-  à°œà°¿. రమేష్  - బంగారు పతకం   
40 కిలోలు  :-  à°ªà°¿ పవన్ వై. కరీం - బంగారు పతకం   
40

కిలోలు  :- ఎన్. తులసి రావు  - కాంస్య  à°ªà°¤à°•à°‚   
51 కిలోలు  :-  à°µà°¿. సత్తి బాబు - రజత పతకం   
63 కిలోలు  :- వై. అరవింగ్ గణేష్ - రజత పతకం   
44 కిలోలు  :- పి. రాకేష్  - బంగారు పతకం   
51

కిలోలు  :- బి. జయంత్ - కాంస్య  à°ªà°¤à°•à°‚   
48 కిలోలు  :- ఆర్. మణికాంత్  - కాంస్య  à°ªà°¤à°•à°‚   
46 కిలోలు  :- యు. లోకేష్ - కాంస్య  à°ªà°¤à°•à°‚   
69 కిలోలు  :- ఆర్. వీర గురుంధ రావు - రజత పతకం   
63

కిలోలు  :- à°Žà°‚. ప్రసాద్ - రజత పతకం   
51 కిలోలు  :- కె. భాను ప్రసాద్ - కాంస్య  à°ªà°¤à°•à°‚  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam