DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అద్భుతం.. తెలుగు వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపారు : గవర్నర్

తోలి రోజు పర్యటనలో కైలాసగిరి వీక్షణం                              

ఆనందాన్ని వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ). .

.

విశాఖపట్నం, జులై  31, 2019 (డిఎన్‌ఎస్‌) : అత్యంత విషితమైన తెలుగు సంస్కృతిని అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపించారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్

హరిచందన్ ఆనందాన్ని వ్యక్తం చేసారు. రెండు రోజుల నగర పర్యటనకు వచ్చిన అయన à°¬à±à°§à°µà°¾à°°à°‚  à°•à±ˆà°²à°¾à°¸à°—à°¿à°°à°¿ పై నున్న తెలుగు మ్యూజియంను సందర్శించారు.  à°ˆ  à°®à±à°¯à±‚జియం  à°Žà°‚తగానో

ఆకట్టుకుందని సందర్శించడం చాలా గర్వంగా ఉందని అన్నారు. రివాల్వింగ్ డయాస్ పై కూర్చుని  à°¶à°¾à°¤à°µà°¾à°¹à°¨à±à°² కాలం నుండి  à°†à°§à±à°¨à°¿à°• యుగం వరకు తెలుగు వారి  à°šà°¾à°°à°¿à°¤à±à°°à°•

వైభవాన్ని చాయా చిత్ర, దృశ్య, శ్రవణ, ధ్వని ద్వారా ఆద్యంతం తిలకించి  à°†à°¨à°‚దం వ్యక్తం చేశారు.  à°¤à±†à°²à±à°—ు మ్యూజియం సందర్శన మంచి అనుభూతినిచ్చిందని అభిప్రాయపడ్డారు.

 à°•à±ˆà°²à°¾à°¸à°—à°¿à°°à°¿ పై  à°•à±‚ర్చుని  à°¸à°¿à°Ÿà°¿ వ్యూ తిలకించారు. 
    à°…నంతరం  à°¡à°¾. వై.ఎస్.ఆర్ సెంట్రల్ పార్క్ లో నున్న సిటి సెంట్రల్ పార్క్ లో , ఉన్న యోగా కేంద్రం, సైకిల్ ట్రాక్,

వాకింగ్ ట్రాక్ ,చిల్డ్రన్ పార్క్,  à°®à±à°¯à±‚జికల్ ఫౌంటెన్, బొన్సై   మొక్కలను వీక్షించారు.  à°µà°¿ à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ  à°†à°§à±à°µà°°à±à°¯à°‚ లో నిర్వహించిన  à°¸à°¾à°‚స్కృతిక  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°²à°¨à±

వీక్షించారు.  à°•à°³à°¾à°•à°¾à°°à±à°²à°¤à±‹ ఫోటోలు దిగి వారి నృత్యాలను అభినందించారు.  à°—వర్నర్ వెంట గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి  à°…ర్జున రావు,  à°µà°¿

ఏం ఆర్ à°¡à°¿ ఏ  à°•à°®à°¿à°·à°¨à°°à± పి.కోటేశ్వర రావు, సంయుక్త కలెక్టర్ ఎల్.శివ శంకర్, ట్రైనీ కలెక్టర్ ప్రతిష్ఠ, వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ సెక్రెటరీ ఏ.శ్రీనివాస్, విభాగాధికారులు,

ఇంజినీర్లు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam