DNS Media | Latest News, Breaking News And Update In Telugu

9 న వరలక్ష్మీ వ్రతం- టిటిడి విస్తృత ఏర్పాట్లు 

తిరుచానూరు లో భారీ ఏర్పాట్లు, ఆర్జిత సేవలు రద్దు

2 నుంచి ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయం : జెఇఓ బసంత్ కుమార్ 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS),  . . .

తిరుపతి,

జులై  31, 2019 (డిఎన్‌ఎస్‌) : శ్రావణ మాసం లో రెండవ శుక్రవారం దేశ వ్యాప్తంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ శ్రీ వరలక్ష్మి వ్రతం  à°µà±ˆà°­à±‹à°—à°‚à°—à°¾

పర్వదినోత్సవాన్ని ఆచరిస్తుంటారు. ఇదే క్రమం లో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యవం లో  à°¤à°¿à°°à±à°šà°¾à°¨à±‚రులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా

నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుప‌తి జెఈవో  à°ªà°¿.à°¬‌సంత్ కుమార్ తెలియచేస్తున్నారు. à°ˆ ఏడాది ఆగస్టు 9 à°¨ రావడం తో తిరుచానూరు ఆలయంలో

విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన గోడ పత్రికలూ, కర పత్రాలు, ప్రచార సామాగ్రిని ఆవిష్కరించారు. తిరుపతి, చిత్తూరు, ఇతర పరిసర

ప్రాంతాల్లోని ఆలయాలకు ఈ సమాచారాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేసారు. సుదూర ప్రాంతాల్లోని భక్తుల సౌలభ్యం కోసం ఈ వరలక్ష్మి వ్రత ఏర్పాట్ల వివరాలను చేరవేసే

క్రమంలో ఆన్ లైన్ ద్వారా, ప్రసార మాధ్యమాల à°¨ సహకారాన్ని పొందుతున్నారు. 

à°ˆ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరులోని ఆస్థాన‌మండ‌పంలో ఉద‌యం 10 నుండి

à°®‌ధ్యాహ్నం 12 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు à°µ‌à°°‌à°²‌క్ష్మీ వ్ర‌తం à°œ‌రుగ‌నుంద‌న్నారు. రూ.500/- టికెట్ కొనుగోలు చేసి గృహ‌స్తులు(ఇద్ద‌రు) à°µ‌à°°‌à°²‌క్ష్మీ వ్ర‌తంలో పాల్గొన‌à°µ‌చ్చ‌న్నారు.

గృహ‌స్తులు సంప్ర‌దాయ à°µ‌స్త్రాలు à°§‌à°°à°¿à°‚à°šà°¿ పాల్గొనాల‌ని కోరారు. అదేరోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు

దర్శనమిస్తారని తెలిపారు. 
వరలక్ష్మీ వ్రతం కారణంగా ఆగ‌స్టు 9à°¨‌ ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ

సేవలతోపాటు ఉద‌యం, సాయంత్రం బ్రేక్ à°¦‌ర్శ‌నాల‌ను రద్దు చేశామ‌ని, భక్తులు à°ˆ విష‌యాన్ని à°—‌à°®‌నించాల‌ని జెఈవో కోరారు.
కాగా, à°µ‌à°°‌à°²‌క్ష్మీ వ్ర‌తం టికెట్ల‌ను

à°­‌క్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా ఆగ‌స్టు 2à°¨ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. వ్ర‌తానికి à°’à°• రోజు ముందు ఆల‌యం à°µ‌ద్ద à°—‌à°² కౌంట‌ర్‌లో టికెట్లు

విక్ర‌యిస్తారు. à°ˆ కార్య‌క్ర‌మంలో ఆల‌à°¯ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, సూప‌రింటెండెంట్ ఈశ్వ‌à°°‌య్య à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam