DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్త దానం చెయ్యండి మరో నాలుగు ప్రాణాలు నిలపండి  : నివాస్  

రక్తదానం చెయ్యడం లో యువత ఆదర్శనంగా నిలవాలి 

ఫాస్ట్ ఫుడ్ తో రక్తహీనత పెరుగుతుంది : శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ 

(రిపోర్ట్ : SV ఆచార్యులు,

 à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚). .

శ్రీకాకుళం ఆగస్టు 1  , 2019 (డిఎన్‌ఎస్‌) : రక్త దానం చెయ్యడం ద్వారా మరో నాలుగు ప్రాణాలు నిలవచనై యువతకు జిల్లా కలెక్టర్  

జె.నివాస్  à°ªà°¿à°²à±à°ªà±à°¨à°¿à°šà±à°šà°¾à°°à± గురువారం  à°ªà±à°°à°­à±à°¤à±à°µ బాలుర పొలిటెక్నీక్  à°•à°³à°¾à°¶à°¾à°²à°²à±‹ రెడ్ క్రాస్  à°¸à°‚స్థ  à°†à°§à±à°µà°°à±à°¯à°µà°‚ లో ఏర్పాటు చేసిన  à°°à°•à±à°¤ దాన శిబిరం లో ముఖ్య అతిధి à°—à°¾

పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  à°œà°¿à°²à±à°²à°¾ లో రక్తపు  à°¯à±‚నిట్లు  à°•à±Šà°°à°¤  à°šà°¾à°²à°¾  à°Žà°•à±à°•à±à°µà°—à°¾ ఉందని, దానానికి  à°¯à±à°µà°¤ పెద్ద ఎత్తున ముందుకు రావాలని సూచించారు. బ్లడ్ బ్యాంకు ల్లో

రక్తం అందుబాటులో లేక  à°¬à°¾à°§à°ªà°¡à±à°¤à±à°¨à±à°¨ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఆరోగ్యవంతులు  à°ªà±à°°à°¤à±€ మూడు నెలలకు ఒకసారి à°’à°• యూనిట్ రక్తం ఇవ్వడం వల్ల వాళ్ళకి

ఎటువంటి ఇబ్బందులు ఉండవని, నూతన రక్తం లభించడం ద్వారా రక్త శుద్ధి  à°¬à°¾à°—ుంటుందని అన్నారు.  

à°ˆ మధ్య కాలంలో  à°«à°¾à°¸à±à°Ÿà± ఫుడ్ తింటున్న పిల్లల్లో హెమోగ్లోబిన్ శాతం

తక్కువగా ఉంటోందని. అందువల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. అలాంటి వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన రక్తం అందుతుందని

అన్నారు. à°ˆ సందర్భంగా రక్త దానానికి చేసిన విద్యార్థిని, విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకం à°—à°¾  à°…భినందించారు. వారికి ప్రశంసా పత్రాలను అందించారు.

     à°ˆ

కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ జగన్మోహన్ రావు ,  à°•à°³à°¾à°¶à°¾à°² ప్రిన్సిపల్  à°œà°¿.రాజేశ్వరి, హెడ్ ఆఫ్ సివిల్  à°‡à°‚జనీర్ వై.వెంకటేశ్వర రావు, హెడ్ అఫ్ కంప్యూటర్

ఇంజినీర్ డి.మురళీకృష్ణ, NSS స్టాఫ్ ధనoజయ రావు,ఎస్.కె.మూజీర్, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam