DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జె.జె.యాక్టును ఖచ్చితంగా అమలుచేయాలి

బాలల సంక్షేమ సమితి  à°šà±ˆà°°à±à°®à°¨à± జి.నరసింహమూర్తి

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ) . .

శ్రీకాకుళం ఆగస్టు 1  , 2019 (డిఎన్‌ఎస్‌)

జె.జె.యాక్టు 2015ను ఖచ్చితంగా అమలుచేయాలని బాలల సంక్షేమ సమితి చైర్మన్ గురుగుబెల్లి నరసింహమూర్తి తెలిపారు.  à°—ురువారం స్ధానిక శాంతి నగర్ కాలనీలో వున్న  à°¬à°¾à°²à°²

 à°¸à°‚క్షేమ సమితి కార్యాలయంలో సి.డబ్ల్యు.సి.చైర్మన్ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018 జూలై 3à°¨  à°¤à°¾à°®à± బాధ్యతలను చేపట్టామని తెలిపారు.

 à°’à°• చైర్మన్, 4  à°—ురు సభ్యులతో కూడిన  à°¬à±†à°‚చ్ à°—à°¾ బాలల సమస్యల పరిష్కారానికి పని సి.డబ్ల్యు.సి. పని చేస్తుందని తెలిపారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿ మెట్రోపోలిటిన్ మెజిస్ట్రేట్ లేదా

 à°«à°¸à±à°Ÿà± క్లాస్ జుడీషియల్ మెజిస్ట్రేట్ అధికారాలు  à°µà±à°‚టాయన్నారు. నిరాదరణకు గురికాబడిన, హింసకు గురి కాబడిన బాలలు, అప్పగించ బడిన బాలలు, విడవబడిన బాలలు, బాల

కార్మికులు, బాల్య వివాహాల నేపధ్యంలో రక్షణ కల్పించవలసిన బాలల హక్కులకు à°­à°‚à°—à°‚ కలిగినప్పుడు  à°œà±†.జె.యాక్టును  à°…మలు చేయాలని తెలిపారు. అనాధ పిల్లలు, రక్షణ అవసరమైన

పిల్లల కోసం  à°šà±ˆà°²à±à°¡à± కేర్ ఇన్టిట్యూట్ లు (సిసిఐ)  à°²à±  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 32 పని చేస్తున్నాయని చెప్పారు.. నెలలో  2 సార్లు చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్టిట్యూట్ లను బాలల సంక్షేమ

సమితి విజిట్ చేయాల్సి వుంటుందని తెలిపారు.  à°šà±ˆà°²à±à°¡à± ప్రొటెక్షన్ ఇన్టిట్యూట్ లో జెజె యాక్టును సక్రమంగా అమలు చేస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించడం,  à°°à±‚ల్స్

ననుసరించి నడుపబడుతున్నదీ లేనిదీ పరిశీలన చేయవలసి  à°µà±à°‚టుందని తెలిపారు.  à°šà±ˆà°²à±à°¡à± లైన్, ఐసిడిఎస్ లేదా బాధ్యత à°—à°² పౌరుల ఫిర్యాదుల మేరకు  à°¸à°¦à°°à± అంశాన్ని పరిశీలన చేసి,

  విచారణ చేపట్టి  à°¨à°¿à°°à±à°£à°¯à°‚ తీసుకునే అధికారం  à°¬à°¾à°²à°² సంక్షేమ సమితికి వుంటుందని తెలిపారు. à°ˆ క్రమంలో బాలల సంక్షేమ సమితి  à°¬à°¾à°²à°² హక్కుల కోసం  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿  à°¸à°¿à°¸à°¿à°à°²à°¨à±

పరిశీలన చేయడం జరిగిందని, నిర్వహణ లోపాలు,   మెరుగైన సదుపాయాలపై   వారికి తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.  à°¸à±à°®à°¿à°¤à±à°° మహిళా వెల్ఫేర్ సొసైటీ, శరణ్యా

మనోవికాస బాలికల వసతి గృహం నిర్వాహకురాలు à°Žà°‚à°¡ శ్రీదేవి పై  à°²à°¬à±à°¬ శ్రీనివాస గౌడ్ ఫిర్యాదు చేసారని తెలిపారు.  à°¸à°¦à°°à± ఫిర్యాదు  à°®à±‡à°°à°•à± శరణ్యమనోవికాస కేంద్రాన్ని

సందర్శించడం జరిగిందని, మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు, పిల్లలకు మంజూరు కాబడిన పింఛనులు స్వంత అవసరాలకు వుపయోగించుకోవడం వంటి అంశాలపై సాక్షులతో విచారణ

జరిపామని తెలిపారు.  à°œà±†à°œà±† యాక్టు 2015 నకు విరుధ్ధంగా జెజె రూల్సు 2016 నిబంధన 26, 29, 30, 31, 32, 33, 34, 36, 38, 39, 40, 41 à°•à°¿ అనుగుణంగా సదరు సిసిఐ నిర్వహించడం లేదని రుజువుకాబడినట్లు తెలిపారు.  à°¸à°¦à°°à±

సిసిఐ లోని పిల్లలను బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశపెట్టాలని జిల్లా పరివీక్షణ అధికారిని ఆదేశించినట్లు తెలిపారు.  à°®à°°à°¿à°¯à± బాలలపై నేరాలకు పాల్పడిన వారిపై

కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వారిని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam