DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పొలంలో నాట్లు వేస్తూ. . .సభ్యత్వం చేయిస్తూ. .  : తోట విజయలక్ష్మి 

రైతాంగంతో కలిసి మెలిసి పనిచేస్తూ. . పయనం . . .

రైతు బంధు మోదీ తో కలిసి నడుద్దాం : 

సత్యవేణి . . .కేవలం 3 గంటల్లో 100 సభ్యత్వాలు .

సంఘటనా పర్వ్ లో సుసంపన్న

సంఘటనలెన్నో . . .  

మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) ..  .

విశాఖపట్నం, ఆగస్టు  02, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ

మూలస్థంభామ్ రైతాంగామనేనని,  à°µà°¾à°°à°¿à°•à°¿ à°…à°‚à°¡à°—à°¾ నిలబడిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి నడుద్దామని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు తోట

విజయలక్ష్మి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. గురువారం విశాఖ జిల్లా లోని నాతవరం మండలం

పరిసర ప్రాంతాల్లోని రైతు కుటుంబాలకు మాట్లాడుతూ వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పధకాలను వివరించేందుకు వెళ్లడం జరిగింది. అదే సమయంలో

వారంతా పొలాల్లో నాట్లు వేస్తుండడంతో పొలం పనులు చేస్తున్న మహిళలతో కలసి వరి నాట్లు వేస్తూ, ఊడ్పులు చేస్తూ . . సంభాషిస్తూ. . .వారు ఎదుర్కొంటున్న సమస్యలను

తెలుసుకున్నారు. వీరి రక్షణ కోసం నరేంద్ర  à°®à±‹à°¡à±€ నేతృత్వం లోని భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పధకాలు, వివరించి వారిని పార్టీ లోకి

ఆహ్వానించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి పారితోషికం, మహిళలకు మహిళా సమృద్ధి యోజన, యువతకు ముద్ర రుణాలు, అందుబాటులో ఉన్నాయన్నారు. 

పొదుపు సంఘాల మహిళలకు

వారి జీరో అకౌంట్ల పై అత్యవసర సమయాల్లో 5000/- OD తీసుకునే సదుపాయం, మరియు ప్రతి సంఘంలో à°’à°•à°°à°¿à°•à°¿ లక్ష రూపాయిల వరకు వ్యాపారం చేసుకోవడానికి ముద్రా లోను అవకాశం.  à°°à±ˆà°¤à± కు

సంవత్సరానికి 6000 సహాయం ఇచ్చే కిసాన్ సమ్మాన్ యోజనాకి వెళ్తుందని,  à°°à±ˆà°¤à± ఆదాయాన్ని పెంచుతూ.. రైతు వ్యవసాయాన్ని విడిచి పెట్టకుండా ఉండాలంటే తను à°’à°• FPO లో భాగస్వామి

కావాలి. ఇలా చేస్తే, తను పండించే పంటకు మెరుగైన రేటు, అమ్మకానికి వెసులు బాటు కూడా తానే ఏర్పరుచుకోగలుగుతారు   

సంఘటనా పర్వ్ లో సుసంపన్న సంఘటనలెన్నో . . .

 

సంఘటనా పర్వ్ లో భాగంగా చేస్తున్న పర్యటనల్లో ఎన్నోసంఘటనాలు, అనుభూతులు ఎదురవుతున్నాయన్నారు. పొలాల్లో పనిచేసే మహిళలతోను, స్వయం శక్తి తో ఉపాధి

పొందుతున్న ఆటో కార్మికులు, కుటీర పరిశ్రమల యువతీ యువకులు. . .ఇలా ఎందరో తమ అనుభూతులను పంచుకుంటున్నారన్నారు. వారి అనుభవతలో ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం

సంఘటనా పర్వ్ ద్వారా కలుగుతోందన్నారు.  

సత్యవేణి . . .కేవలం 3 గంటల్లో 100 సభ్యత్వాలు .

నాతవరం మండలంలో ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విజయలక్ష్మి

తెలియచేస్తున్నారు. కేవలం మూడు గంటల్లో 100 మంది కి కేంద్ర ప్రభుత్వ పధకాలను వివరించి వారు స్వచ్చందంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న మహిళలు పరిచయం మంచి జ్ఞాపకంగా

నిలిచిందన్నారు. 

ఒక మంచి మాట తో తన చుట్టూ ఉన్నవారిని ఆకర్షిస్తూ మార్గదర్శకం చేయగలిగిన మహిళల్లో సత్యవేణి . . ఒక మంచు తునకగా భివర్ణించారు. అలవోకగా తన

చుట్టూ ఉన్నవారిని తన మాటలతో ఆకట్టుకుంటూ . . . అటల్ పెన్షన్ యోజనా లో తను ఎలా పొదుపు చేస్తున్నారో వివరిస్తూ, ముద్ర రుణాలు, సుకన్య  . . తోటి వారి ఇబ్బందుల పట్ల

సానుభూతితో వ్యవహరిస్తున్నారు. సమాజానికి తనవంతు ఏమైనా చెయ్యాలన్న తపన తో గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నారన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam