DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పింగళి వెంకయ్య తెలుగు జాతి ఖ్యాతి ని విశ్వ వ్యాప్తం చేసారు

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కు ఘన నివాళి 

మహనీయుల  à°†à°¶à°¯ సాధనకు కృషి చేయాలి: 

దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  

(రిపోర్ట్ :

పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి) . . ..

అమరావతి,  à°†à°—స్టు  02, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ ఖ్యాతి ని విశ్వ వ్యాప్తం చేసిన మహనీయులు పింగళి వెంకయ్య à°ˆ జాతీయ జండాలో

సూచించిన శాంతి, సౌభ్రాతృత్వం అందరూ పాటించాలని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పింగళి వెంకయ్య జయంతి ని పురస్కరించుకుని విజయవాడ

లోని పాల ఫ్యాక్టరీ వద్ద పింగళి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన  à°œà°¾à°¤à±€à°¯ పతాక నిర్మాత పింగళి వెంకయ్య 141 à°µ జయంతి కార్యక్రమం లో అయన పాల్గొన్నారు.  
భారత దేశానికి

స్వతంత్రం జెండా ఉండాలని, వ్యవసాయ à°°à°‚à°—à°‚ లో ఎన్నో పరిశోధనలు చేసిన వ్యక్తి పింగళి వెంకయ్య అని,  à°µà°¾à°°à°¿ ఆశయ సాధనకు కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. అంతకు ముందు

మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,  à°µà°‚గవీటి మోహన్ à°°à°‚à°—à°¾ ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పింగళ స్వచ్ఛంద సేవా సంస్థ

నిర్వాహకులు అనిత, వైయస్ఆర్ సీపీ నాయకులు వెన్నం రజిని, రాయన నరేంద్ర, 108 సిబ్బంది,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam