DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రమణ దీక్షితుల పై వేటు సక్రమమే : బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య

విశాఖపట్నం, మే 18, 2018 (DNS Online):  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్రధాన అర్చకులు ఏ వీ రమణ దీక్షితుల పై పాలక మండలి తీసుకున్న నిర్ణయం సక్రమమేనని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య

అన్నారు. శుక్రవారం విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఆలయం లో జరిగే అక్రమాల పై ఇంతకాలం నోరెత్తకుండా

ఉంది, అయన పై పదవీ విరమణ చట్టం తీసుకు వచ్ఛే సరికి పాలక మండలి పై, రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారన్నారు. తిరుమల దేవాలయం లో స్వామికి అన్ని ఉపచారాలు

చేయవలసిన అయన కు రాజకీయ ప్రలోభం పెరగడం తో ఐ వై ఆర్ కృష్ణారావు అండతో విమర్శలకు దిగారన్నారు. ఆయనకు ఎటువంటి భిన్నాభిప్రాయాలున్నా తక్షణం పాలక మండలి కి గాని,

రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గానీ తీసుకు రావాల్సియుందని అలాంటిది నేరుగా రాష్ట్ర ప్రభుత్వం పైనే విమర్శలు చెయ్యడం తో ఆయనపై వేటు వెయ్యాల్సి వచ్చిందన్నారు. పాలక

మండలి అర్చకులకు 65 ఏళ్ళ వయసుకే పదవి విరమణ అనే నియమం అమలు చేస్తారు అని తెలిసే సరికి, అయన ఎదురు దాడికి దిగారన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా

దుయ్యబడుతోందన్నారు. 

ఇక అన్యమత ప్రచారకుడైన భూమన కరుణాకర రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి వరకూ పూజలు చేసిన విషయం మరిచి పోయారా దీక్షితులు అని ప్రశ్నించారు.

టిటిడి ప్రధాన అర్చకునిగా విధుల్లో ఉండగా వాళ్ళు ఎటువంటి సమయం లోనూ ఇతర, ప్రయివేట్ వ్యక్తుల ఇళ్లలో గానీ, ఇతర ప్రాంతాల్లో టిటిడి కి సంబంధం లేని కార్యక్రమాల్లో

పాల్గొనకూడదన్నారు. అయితే ఇవన్నీ గతం లోనే రమణ దీక్షితులు ఎన్నో మార్లు తప్పిదాలు చేశారన్నారు. ఉత్తరాది ధనికుల ఇళ్లల్లో ప్రత్యేకంగా పూజలు స్వయంగా జరిపించడం,

వాళ్ళ బసలకు నేరుగా వెళ్లి ఆశీర్వచనం పలకడం వంటివి వీళ్ళు చెయ్యకూడదని, అయితే అవన్నీ దీక్షితులు బృందం నెరవేర్చినట్టు మీడియా లో ఎన్నో మార్లు వచ్చిందన్నారు.
/> అయితే à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పాలక మండలి తీసుకున్న 65 వయసు పదవి విరమణ కేవలం à°† సంస్థ కె పరిమితమని, ఇతర ఆలయాలకు చెల్లుబాటు కాదన్నారు. à°ˆ పదవి విరమణ వయసు కేవలం అర్చకులకేనా,  à°°à°¾à°œà°•à±€à°¯

నేతలకు వర్తించదా అని విలేకరులు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు సమాధానం దాటవేశారు. 

ఈ విలేకరుల సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరక్టర్ వి.

భానుమూర్తి, బ్రాహ్మణ కార్పొరేషన్ విశాఖ à°¡à°¿ ఎల్ à°“ 2 కె నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam