DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ స్వామి ఆశీసులకై యడ్యూరప్ప రాక  

వేద  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à± దీక్ష వస్త్ర వితరణ   

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). ..

హైద్రాబాద్, ఆగస్టు  02, 2019 (డిఎన్‌ఎస్‌): కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప చిన్న జీయర్

స్వామి ఆశీస్సులకై హైద్రాబాద్ లోని దివ్య సాకేతం లోని జీయర్ ఆశ్రమానికి చేరుకున్నారు. గురువారం రాత్రి వచ్చిన ఆయనకు జీయర్ స్వామి శిష్యులు త్రిదండి అహోబిల

జీయర్ స్వామి స్వాగతం పలికారు. వేదం విద్యార్థులు పూర్ణ కుంభ  à°¸à±à°µà°¾à°—తం పలికారు. రాత్రి ఆశ్రమం లోనే బస చేసిన అయన  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ఉదయం దివ్య సాకేతం లోని శ్రీ సీతా రామ

చంద్ర స్వామి ఆలయం లో జరిగిన పలు ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  à°šà°¾à°¤à±à°°à±à°®à°¾à°¸à±à°¯ దీక్ష లో భాగంగా ఆశ్రమం లో నిర్వహిస్తున్న సుదర్శన యాగ ప్రాంగణానికి చేరుకొని

వేద విద్యార్థులకు నూతన దీక్షా వస్త్రాలను అందించారు. అనంతరం జీయర్ స్వామి ఆశ్రమం లో చేపడుతున్న భగవద్రామానుజుల 216 అడుగుల (భారీ) సమతా మూర్తి నిర్మాణం, 108 దివ్య

క్షేత్రాల నిర్మాణం తదితర విషయాలను కర్ణాటక ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి  à°¯à°¡à±à°¯à±‚రప్ప వెంట కుటుంబ సభ్యులు, అధికారులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam