DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంటెస్ట్ విజేతలతో డియర్‌ కామ్రేడ్‌ " లిల్లీ "  సందడి

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS )

హైద్రాబాద్, ఆగస్టు  02, 2019 (డిఎన్‌ఎస్‌): ఎయిర్ టెల్ నిర్వహించిన పోటీలో విజేతలతో   డియర్‌ కామ్రేడ్‌ సినిమా హీరోయిన్ లిల్లీ ( à°°‌ష్మిక

మంద‌న్న‌) సందడి చేశారు. శుక్రవారము బేగంపేట్ లో à°—à°² భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ కార్యాలయంలో పోస్టుపెయిడ్‌, ప్రీపెయిడ్‌ వినియోగదారుల ’డియర్‌ కామ్రేడ్‌’

విజేతలకు హీరోయిన్ à°°‌ష్మిక మంద‌న్న‌ కలిసి ముచ్చటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వినియో గదారులకు విడుదలకి ముందు  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°ªà±ˆ కాంటెస్ట్‌ నిర్వహించారు. à°ˆ

సందర్భంగా గెలుపొందిన 40మంది విజేతలను హీరోయిన్ à°°‌ష్మిక మంద‌న్న‌తో పాటు తెలుగు రాష్ట్రాల భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ సంస్థ సీఈవో అవ్నిత్‌సింగ్‌ పూరితో

’మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. à°ˆ సందర్భంగా  à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± à°°‌ష్మిక మంద‌న్న‌ మాట్లాడుతూ డియర్‌ కామ్రేడ్‌ సినిమా à°—à°¤ నెల 26à°¨ విడుదల అయిన, à°ˆ

సినిమాను తెలుగు ప్రజలందరూ ఆదరిస్తున్నారని à°ˆ విజయం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఎయిర్‌టెల్‌ సంస్థ నిర్వహించిన కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలతో

కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అవ్నిత్‌సింగ్‌ పూరి మాట్లాడుతూ డియర్‌కామ్రేడ్‌ సినిమాతో ఎయిర్‌టెల్‌ సంస్థ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఎయిర్‌ డిజిటల్‌ టీవీలో à°ˆ సినిమా విశేషాలను ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు. ఇరు రాష్ట్రాల చెందిన విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam