DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి ఉధృతం: రాజమండ్రి ఘాట్ ల్లో నదీ స్నానాలు నిషేధం 

గోదావరి రేవుల వద్ద 1 à°µ ప్రమాద సూచిక ఎగురవేత    :. . .

అన్ని స్నాన ఘట్టాల్లో నిషేధాజ్ఞలు అమలు 

(రిపోర్ట్ : రాజా పి. special correspondent , అమరావతి) . . .

అమరావతి, ఆగస్టు 03, 2019

(డిఎన్‌ఎస్‌) : ఎగువ ప్రాంతాల్లో వరద నీరు అధికంగా ఉండడం తో గోదావరి నదిలో పోటు అధికంగా నదిలో స్నానాలు చేయడాన్ని పూర్తిగా నిషేదించినట్టు రాజమహేంద్రవరం

మునిసిపల్ అధికారులు, పోలీసు అధికారులు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం నాటికి పుష్కరాల రేవు, హేవలాక్ బ్రిడ్జి వద్ద నీటి మట్టం 54 అడుగులకు చేరుకున్నందున

గోదావరి నదిలోకి సామాన్య ప్రజలు దిగడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. దీంతో గోదావరి ఘాట్ ల వద్ద భారీ మొత్తం లో పోలీసు సిబ్బంది ని రక్షణకై నియమించినట్టు

ప్రకటించారు. 
ప్రజారోగ్య విభాగం, పారిశుధ్య విభాగం సిబ్బంది తో అత్యవసర సమావేశం నిర్వహించి నిషేధాజ్ఞలను ప్రకటించారు. గోదావరి నది కు అనుకుని ఉన్న అన్ని

స్నానాల రేవుల్లోనూ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. 

భక్తులను నివారించి, సానుకూలంగా వివరించాలన్నారు. ప్రధానంగా

పుష్కరాల రేవు వద్ద లోటు అధికంగా ఉండంతో  à°¨à°¦à°¿ మెట్ల వద్ద నుంచే బారికేడ్లు నిర్మించాలని  à°‡à°ªà±à°ªà°¡à°¿à°•à±‡ మునిసిపల్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. స్నానాల కోసం

వచ్చేవారికి జల్లు స్నాన ఘట్టాన్ని తక్షణం వాడుకలోనికి తీసుకురావాలని సహాయక ఇంజనీర్ వేణుగోపాల్ ను ఆదేశించారు. గోదావరి నదిలో వరదనీరు ఉధృతి తగ్గే వరకూ ఈ నాదీ

స్నన నిషేధాజ్ఞలు అమలు లో ఉంటాయని తెలిపారు. నదిలోకి ఎగువ ప్రాంతం నుంచి చెత్త, వ్యర్ధాలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున పారిశుధ్య కార్మికులు పూర్తి స్థాయిలో

విధుల్లో ఉందన్నారు. చెత్తను తొలగించే పనులను తక్షణం ప్రారంభించాలన్నారు. 

గోదావరి ఉధృతం, 1  à°µ ప్రమాద సూచిక ఎగురవేత  :. . .  

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నా

భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46 .2 అడుగులకు చేరుకుందని  à°¯à°¾à°Ÿà°ªà°¾à°• సబ్ కలెక్టర్ à°“ ప్రకటన లో తెలిపారు. కూనవరం వద్ద నీటి మట్టం 18 .66 అడుగులకు

చేరుకుంది. కుంట వద్ద శబరీ నది ( గోదావరి à°•à°¿ ఉపనది) నీటి మట్టం 12 .58 అడుగులకు, తాళ్ల గూడెం వద్ద నీటి మట్టం 12 .94 అడుగులకు చేరుకుందని తెలియచేసారు. రేవు వద్ద 1  à°µ ప్రమాద సూచిక

ఎగుర వేసినట్టు వివరించారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam