DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాణిజ్య గణాంక సిబ్బంది సంఘం ఎన్నిక ఏకగ్రీవం  

(రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 03 , 2019 (డిఎన్‌ఎస్‌): ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్స్

అసోసొయేషన్  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా శాఖా ఎన్నికలలో ఏక గ్రీవంగా నూతన కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. à°ˆ కార్యవర్గం  2019-22 సంవత్సర à°•à°² పరిధిలో పనిచేస్తుంది.

ఎన్నికోబడిన శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం  à°¸à°­à±à°¯à±à°²à± వీరే. . . 
జిల్లా అధ్యక్షుడు-  à°¡à°¿.సురేంద్ర, ( ఉప గణాంక అధికారి, ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయం, శ్రీకాకుళం.)
/> ఉపాధ్యక్షులు- వి. శ్రీదేవి,  (ఉప గణాంక అధికారి, ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయం, శ్రీకాకుళం )
కార్యదర్శి - బి.జి.మనోహర రావు, ( సహాయ గణాంక అధికారి, తహాశిల్ధార్

కార్యాలయం, మెళియాపుట్టి మండలం)
సంయుక్త కార్యదర్శి -  à°•à±†. శ్రీనివాస రావు, సహాయ గణాంక అధికారి, తహాశిల్ధార్ కార్యాలయం, ఆముదాలవలస మండలం)
కోశాధికారి – à°¡à°¿.వెంకట

రమణ, (ఉప గణాంక అధికారి, ముఖ్య ప్రణాళికాధికారి వారి కార్యాలయం, శ్రీకాకుళం)
కార్యవర్గ సభ్యులు:  à°•à±†.చిన్నారావు, సహాయ గణాంక అధికారి,తహాశిల్ధార్ కార్యాలయం,

సంతకవిటి మండలం
వి.అరవింద్ కుమార్, సహాయ గణాంక అధికారి,తహాశిల్ధార్ కార్యాలయం, టెక్కలి మండలం.
జి.రమేష్, సహాయ గణాంక అధికారి,తహాశిల్ధార్ కార్యాలయం, నరసన్నపేట

మండలం.
బి.గోవింద రావు, సహాయ గణాంక అధికారి,తహాశిల్ధార్ కార్యాలయం, బూర్జ మండలం.
పి.ల్.రాజేశ్వరి, సహాయ గణాంక అధికారి,తహాశిల్ధార్ కార్యాలయం, సరుబుజ్జిలి మండలం.

వారు ఎన్నికయ్యారు.

కార్యవర్గం మూడు సంవత్సరాల పదవీ కాలం ఉంటుందని ఎన్నికల అధికారి వి.జగన్మోహన రావు, ఉప సంచాలకులు వారు చెప్పారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు

 à°¡à°¿.సురే0ద్ర అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాల్లో అమలు చేసే సంక్షేమ పధకాలలో సహాయ గణాంక అధికారుల పర్యవేక్షణ

ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానం చేసింది. ఖాళీగా ఉన్న మండలాల్లో సహాయ గణాంక అధికారులను ప్రభుత్వం నియమించాలని, మండలాల్లోని సహాయ గణాంక అధికారులకు

కంప్యూటర్ సిస్టమ్స్, లేజర్ ప్రింటర్స్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు విజ్ణప్తి చేశారు. సమావేశంలో జిల్లాలోని సహాయ సంచాలకులు, గణాంక అధికారులు, ఉప గణాంక

అధికారులు మరియు సహాయ గణాంక అధికారులు హాజరయ్యారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam