DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాలీబాల్ టోర్నీ ని ఛాలంజ్ గా తీసుకోవాలి : కృష్ణ దాస్ 

సీఎం టౌర్నీకి ఏర్పాట్లు పూర్తి, క్రీడా స్ఫూర్తిని చాటాలి 
 
ఆర్ అండ్ బి శాఖామాత్యులు ధర్మాన కృష్ణ దాస్

(రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 03 , 2019 (డిఎన్‌ఎస్‌): టోర్నమెంటులో  à°µà°¿à°œà°¯à°‚ సాధించి, జిల్లా ప్రతిష్టను ఇనుమడింప చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి

ధర్మాన కృష్ణ దాస్ క్రీడాకారులకు సూచించారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚  à°°à°¾à°·à±à°Ÿà±à°° స్థాయి సి. à°Žà°‚. వాలీ బాల్ టోర్నమెంట్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి

ధర్మాన కృష్ణ దాస్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  à°ˆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  à°œà°¾à°¤à±€à°¯, అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని

చెప్పారు. కోడి రామమార్తి, కరణం మల్లీశ్వరి వంటి క్రీడాకారుల వలన జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయని à°ˆ సందర్భంగా మంత్రి గుర్తు చేసారు.  à°ˆ టోర్నమెంట్ ను

క్రీడాకారులు  à°’à°• ఛాలెంజ్ à°—à°¾ తీసుకుని ఆడాలని,  à°œà°¿à°²à±à°²à°¾ పేరును నిలబెట్టాలని అన్నారు.  à°®à±à°–్యమంత్రి  à°µà±ˆ.ఎస్.జగన్మోహన్ రెడ్డి,  à°•à±à°°à±€à°¡à°¾à°•à°¾à°°à±à°²à°•à± à°…à°‚à°¡à°—à°¾ వున్నారని

 à°®à°‚à°šà°¿ క్రీడా స్ఫూర్తితో ఆడి.  à°œà°¿à°²à±à°²à°¾ ప్రతిష్టను ఇనుమడింపచేయాలని  à°®à°‚త్రి తెలిపారు. ఇది à°’à°• మంచి ప్రతిష్టాత్మక కార్యక్రమమని,  13 జిల్లాల క్రీడాకారులు à°ˆ

టోర్నమెంట్ లో పాల్గొంటారని, అన్నివసతులు పక్కగా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో బాగా నిర్వహించి ఆదర్శంగా నిలవాలని, తద్వారా జిల్లా క్రీడలకు

ప్రయోజనం కలగాలని మంత్రి చెప్పారు.  à°…న్ని శాఖలు భాగస్వామ్యం వహించి సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని  à°¦à°¿à°—్విజయం  à°šà±‡à°¯à°¾à°²à°¨à°¿ అన్నారు.

జిల్లా కలెక్టర్

జె.నివాస్ మాట్లాడుతూ, జిల్లాలో à°ˆ నెల 20,21,22 తేదీలలో ఎన్ à°Ÿà°¿ ఆర్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో  à°¸à°¿.à°Žà°‚. వాలీబాల్ టోర్నమెంట్  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చనున్నట్లు చెప్పారు.

 à°•à±à°°à±€à°¡à°¾à°•à°¾à°°à±à°²à°•à± మంచి భోజన, వసతి సౌకర్యాలను కలిగించాలని, గ్రౌండ్ ను పరిశుభ్రంగా తయారు చేయాలని ఆదేశించారు.  à°†à°—స్టు 20 à°µ తేదీ ఉదయం 11 à°—à°‚.లకు వాలీబాల్  à°Ÿà±‹à°°à±à°¨à°®à±†à°‚ట్

ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, 21 à°µ తేదీన కేంపెయిన్, 22à°¨ ముగింపు కార్యక్రమాలు వుంటాయని కలెక్టరు తెలిపారు.    à°¡à°¿.ఎస్.à°¡à°¿.à°“. శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ,

ఆగస్టు 7à°µ తేదీన జిల్లా స్ధాయి వాలీ బాల్  à°Žà°‚పిక జరుగుతుందని తెలిపారు.  à°®à°¹à°¿à°³à°¾ క్రీడాకారులకు వసతి నిమిత్తం à°¡à°¾. వై.ఎస్.ఆర్. కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు

తెలిపారు.  à°‰à°¦à°¯à°‚, సాయంత్రం రెండు పూటలా టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని,. అల్పాహారం, తేనీరు, భోజన సదుపాయాలను కలిగిస్తున్నట్లు  à°šà±†à°ªà±à°ªà°¾à°°à±.   సాప్ గైడ్ లైన్స్

ప్రకారం టీమ్స్ ఏర్పాటు చేస్తామని  à°µà°¿à°µà°°à°¿à°‚చారు.

ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ ఎ.భార్గవతేజ, జిల్లా రెవెన్యూ అధికారి కె.నరేంద్రప్రసాద్, జిల్లా

ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు సుందర రావు, వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ పోలినాయుడు, పి.ఇ.టి.అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబమూర్తి, మోహన్ రావు, నగరపాలక సంస్ధ

సహాయ కమీషనరు దేవ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి à°Žà°‚.చెంచయ్య, సెట్ శ్రీ సి.à°‡.à°“. బి.వి.వి. ప్రసాదరావు, డిప్యూటీ à°¡à°¿.à°‡.à°“. పగడాలమ్మ, à°¡à°¿.ఎస్.పి.  à°Ž. చక్రవర్తి,   క్రీడా

సంఘాల ప్రతినిధులు, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam