DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపమాక ఆలయంలో వైభవంగా గోదా తిరునక్షత్రం

(రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 03 , 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ జిల్లాలోని నక్కపల్లి మండలం లోని ఉపమాక వేంకటేశ్వర

స్వామి వారి దేవస్థానం ఆలయంలో శనివారం గోదా తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా  à°œà°°à°¿à°—ింది. గరుడాద్రి కొండపై తెల్లవారుజామున  à°à°¦à±à°¨à±à°¨à°° గంటలకు  à°®à±‚లవిరాట్ కల్కి

వేంకటేశ్వర స్వామికి అర్చక స్వామి  à°¸à°‚కర్షణపల్లి కృష్ణమాచార్యులు  à°…భిషేకం నిర్వహించారు.  à°•à±Šà°‚à°¡ దిగువున ఆలయంలో నిత్య కార్యక్రమాలు పూర్తి చేసి భక్తులు

అందరికీ సర్వదర్శనములు  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేశారు.  à°—ోదాదేవి అమ్మవారి పుట్టిన రోజు  à°‰à°¤à±à°¸à°µà°®à±à°²à±‹ భాగంగా మూలవిరాట్  à°†à°²à°¯à°‚లో  à°†à°²à°¯ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల

వరప్రసాదాచార్యులుఆధ్వర్యంలో ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం నిర్వహించారు.  à°¤à°°à±à°µà°¾à°¤ అమ్మవారి మూలవిరాట్ కు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక  à°…భిషేకం

నిర్వహించారు.  à°¤à°°à±à°µà°¾à°¤ నూతన వస్త్ర  à°…లంకరణలు చేసి కాండూరి సీతారామాచార్యులుచే నాలాయిర సేవాకాలం నిర్వహించారు.  à°…నంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి

భక్తులు అందరికీ తీర్ధ ప్రసాదములు అందచేశారు.  à°ˆ కార్యక్రమంలో ఇల్లింద వేంకట గోపాలాచార్యులు,  à°¬à°¿. ఎస్. గోపాలాచార్యులు, రంగాచార్యులు, పీసపాటి శేషాచార్యులు,

తిరుమల తిరుపతి దేవస్థానములు వేద పండితులు శిష్ట్లా బ్రహ్మేస్వర సత్యనారాయణ శర్మ , ప్రముఖ పండితురాలు గాయత్రీదేవి  à°¨à±à°¨à±à°¨ సుభాష్, దేవస్థానం సిబ్బంది బి.వి.జి.

రాజశేఖర్,  à°ªà°²à± గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam