DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS )

విశాఖపట్నం, ఆగస్టు  05, 2019 (డిఎన్‌ఎస్‌): సమాజ ప్రగతిలో ఫోటోగ్రాపర్లు, వీడియోగ్రాఫర్స్‌ కీలకపాత్ర పోషిస్తున్నారని బాజపా నాయకులు, మాజీ

ఎమ్మెల్యే పి. విషుకుమార్‌ రాజు అన్నారు.  à°ªà±à°°à°ªà°‚à°š ఫోటోగ్రాఫీదినోత్సవ వేడుకను పురస్కరించుకొని సోమవారం ఎసిఎ ` విడిసిఎ ‘‘బి’’ మైదానంలో జిల్లా ప్రాఫెషనల్‌,

వీడియోగ్రాఫర్స్‌ మూడు రోజు క్రికెట్‌ టోర్నీని అయన  à°ªà±à°°à°¾à°°à°‚భించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్య పరిష్కారంలో అందరూ భాగస్వాములు  à°•à°¾à°µà°¾à°²à°¨à±à°¨à°¾à°°à±.

 à°¤à°¾à°¨à± ఎసిఎ`విడిసిఎ స్టేడియంను నిర్మించడం జరిగిందన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌à°—à°¾ కొనసాగుతున్నామన్నారు.  à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡à°—à°¾ పనిచేసిన ఐదేళ్ళ కాలంలో

ఒక్క రూపాయి లంచం  à°¤à±€à°¸à±à°•à±‹à°•à±à°‚à°¡à°¾ నిస్వార్ధంగా ప్రజలకు సేవందించానన్నారు.  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹ ఓటమి చెందినప్పటికి  à°ªà±à°°à°œ ఆదరణ మాత్రం పొందగలుగుతున్నామన్నారు.  à°—ౌరవ

అతిధిగా హాజరైన జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ప్రపంచ

ఫోటోగ్రాఫీ దినోత్సవవేడుకను నిర్వహించకోవడం అభినందనీయమన్నారు. 
    à°ªà±à°°à°¤à±€ ఒక్కరూ సేవా భావం కలిగి వుండాలన్నారు.  à°«à±‹à°Ÿà±‹à°—్రాపర్లు, వీడియోగ్రాఫర్లు భీమా

విషయంలో జాగ్రత్తలు  à°¤à±€à°¸à±à°•à±‹à°µà°¾à°¨à±à°¨à°¾à°°à±.  à°‰à°šà°¿à°¤ వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాల  à°¨à°¿à°°à±à°µà°¹à°£à°•à± అసోసియషన్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం శ్రీనుబాబు, విష్ణు

కుమార్ రాజు లు ప్రాక్టీస్ విభాగాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో పలువురు ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam