DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నులిపురుగులను నిర్మూలిద్దాం - ఆరోగ్యాన్ని కల్పిద్దాం: 

ఆగస్టు 8 à°¨ జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం 

పోస్టర్ ను విడుదల చేసిన కలెక్టర్ వినయ్ చంద్ 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . .

విశాఖపట్నం, ఆగస్టు  05, 2019

(డిఎన్‌ఎస్‌): ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలిద్దాంమని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ తెలిపారు.  à°†à°—ష్టు 8à°µ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలనా

దినోత్సవం సందర్భంగా సోమవారం  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయంలో ఆయన పోస్టర్ ను ఆవిష్కరించారు. à°ˆ సందర్బంగా అయన matladutu  à°ªà±‹à°·à°•à°¾à°¹à°¾à°°à°²à±‹à°ªà°‚, రక్త హీనతలతో ఎప్పుడూ అలసిపోతారని,

శారీరక, మానసిక అభివృద్ధిలో మందకొడి గా ఉంటారని పేర్కొన్నారు. పిల్లలకు నులిపురుగులు రాకుండా సులభంగా నియంత్రించవచ్చని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో

మలవిసర్జన చేయకూడదని, ఎల్లప్పుడూ మరుగుదొడ్లు ఉపయోగించాలన్నారు. చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. 1-19 సం. ల వయసు ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల

నిర్మూలనా మాత్ర, పాఠశాలలు వద్ద మరియు అంగన్వాడీ కేంద్రాలు వద్ద ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమంలో డి. సి. హెచ్. నాయక్, ఆర్. బి. ఎస్. కో

ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్, à°°à°¤à±à°¨ కుమారి, హెల్త్ ఎడ్యుకేటర్ బేగం, తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam