DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తమ సేవలతో ప్రజా అభిమానం పొందాలి : విఎంఆర్డిఏ

కోర్ట్ కేసులకు కౌంటర్లు త్వరగా ఇవ్వాలి 

అవుట్సోర్సింగ్  à°¸à°¿à°¬à±à°¬à°‚దికి à°ˆ.ఎస్.ఐ  à°•à°¾à°°à±à°¡à±à°²à± ఇవ్వాలి

విఎంఆర్డిఏ కమిషనర్  à°ªà°¿. కోటేశ్వర

రావు

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . .

విశాఖపట్నం, ఆగస్టు  05, 2019 (డిఎన్‌ఎస్‌):  à°‰à°¤à±à°¤à°® సేవలతో ప్రజా అభిమానం పొందాలని విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ

 à°µà°¿à°Žà°‚ఆర్డిఏ  à°•à°®à°¿à°·à°¨à°°à± పి.కోటేశ్వర రావు  à°¸à±‚చించారు.  à°µà°¿à°Žà°‚ఆర్డిఏ అడ్మినిస్ట్రేషన్ విభాగ ఆధికారులతో  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ సమీక్ష లో అయన మాట్లాడుతూ  à°ªà±à°°à°œà°²à°•à±

విఎంఆర్డిఏ సేవలపట్ల నమ్మకంకలిగేలా పనిచేయాలని అన్నారు. ఎస్టాబ్లిష్మెంట్ వివరాలను,   పరిపాలన విభాగం  à°¦à±à°µà°¾à°°à°¾ చేపడుతున్న పనులను  à°¸à±†à°•à±à°°à±†à°Ÿà°°à±€ కమిషనర్ కు

వివరించారు.    à°µà±‡à°²à°‚  à°¦à±à°µà°¾à°°à°¾ విక్రయించిన గృహాలు,   ప్లాట్ల వివరాలను , వాటిలో నున్న లావాదేవీలు, కోర్ట్ కేసులు,  à°¦à°¾à°•à°®à°°à±à°°à°¿, రేడియంట్, ఎంబియన్స్  à°¤à°¦à°¿à°¤à°° ప్రొజెక్టుల

గురించి వివరించారు.

 à°…వుట్సోర్సింగ్ ఉద్యోగులకు à°ˆ.ఎస్.ఐ కార్డులను ఇవ్వాలని, ఉద్యోగులందరికి రిటైర్మెంట్ బెనెఫిట్స్ సక్రమంగా అందేలా చూడాలని సూచించారు.

 à°Žà°¸à±à°Ÿà±‡à°Ÿà±, ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్ విభగాలకు సంబంధించి పలు కోర్ట్ లలో పెండింగ్ లో ఉన్న కేస్ à°² వివరాలను కమిషనర్ ఆరా తీశారు. మొత్తం కేస్ లు   ఏ ఏ

స్థాయిలో ఉన్నాయో, తదుపరి చేపట్టవలసిన చర్యలు ఎమున్నాయో వివరాలను రెండు రోజుల్లో అందజేయాలని ఆదేశించారు.    

ఫైలింగ్ అయిన కేస్లకు కౌంటర్లు త్వరగా వేయాలని ,

కేస్ లను సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని లీగల్ అధికారులకు సూచించారు. ప్లాట్ల విషయం లో   విఎంఆర్డిఏ  à°ªà±ˆ ఎంతో నమ్మకం తో ప్రజలు కొనుగోలుకోసం  à°®à±à°‚దుకు

వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం, నష్టం కలగకుండా  à°šà±‚డాల్సిన  à°¬à°¾à°§à±à°¯à°¤ మన పై ఉందని అన్నారు.  à°µà°¿à°Žà°‚ఆర్డిఏ  à°ªà°°à°¿à°§à°¿ లో ప్రస్తుతం 592  à°·à°¾à°ªà±à°²à±  à°‰à°¨à±à°¨à°¾à°¯à°¨à°¿, వారిలో 510 ప్రస్తుతం

నడుస్తున్నాయని, ఇంకనూ 82 ఖాళీగా ఉన్నాయని  à°¸à±†à°•à±à°°à±†à°Ÿà°°à±€ తెలుపగ వాటిని త్వరలో ఆక్షన్ వేయడానికి చర్యలు చేపట్టాలనియన్నారు. కైలాసగిరి, విఎంఆర్డిఏ పార్క్,  

వై.ఎస్.ఆర్.పార్కులకు, à°Ÿà°¿.యు., సబ్మెరైన్ ప్రొజెక్టులకు అక్టోబర్, నవంబర్ నెలల్లో అధికంగా  à°¸à°‚దర్శకులు వస్తున్నారని, వారికి  à°µà°¿à°¨à±‹à°¦à°¾à°¨à±à°¨à°¿ అందించడానికి,

 à°†à°•à°°à±à°·à°¿à°‚చుటకు ఇంకనూ మెరుగైన   కార్యక్రమాలను రూపొందించాల్సి ఉందని అన్నారు. à°ˆ సమావేశంలో  à°šà±€à°«à± అక్కౌంట్స్ అధికారి హరిప్రసాద్, మేనేజర్ భుజంగ రావు ,

 à°…డ్మినిస్ట్రేటివ్ అధికారి లక్ష్మినారాయణ తదితరులు   పోల్గొన్నారు 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam