DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలు ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి : ఆర్ ఎన్  మాధవి 

ఐద్వా అధవ్యవం లో క్యాన్సర్ పరీక్షా వైద్య శిభిరం

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . .

విశాఖపట్నం, ఆగస్టు  05, 2019 (డిఎన్‌ఎస్‌):  à°®à°¹à°¿à°³à°²à±  à°†à°°à±‹à°—్యం పై శ్రద్ద చూపటం లేదని,

కేన్సర్‌ వంటి వ్యాధులు పూర్తిగా ముదిరిపోయాక గుర్తిస్తున్నారని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు  à°†à°°à±‌.యన్‌. మాధవి మాట్లాడుతూ అన్నారు.  à°ªà±à°°à°œà°¾à°°à±‹à°—్య పరిరక్షణ కమిటీ

మరియు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ( ఐద్వా) ఆధ్వర్యంలో ఉచిత క్యాసర్ పరీక్షా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ మహమ్మారి వలన మహిళలు

ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. వాతావరణ కాలుష్యం, ఆహారం పదార్ధాల్లో  à°•à±à°°à°¿à°®à°¿ సంహారక మందులు ఎక్కువగా ఉపయోగించడం, సరైన పోషకాహారం లేకపోవడం వలన కేన్సర్‌

బాధితులు పెరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.  à°®à°¹à°¿à°³à°²à± à°ˆ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తపై నగర వ్యాపితంగా అవగాహనా కార్యక్రమాలు

నిర్వహిస్తున్నామని అన్నారు. 

మహాత్మాగాంధీ కేన్సర్‌ హాస్పిటల్‌  à°¸à°¹à°•à°¾à°°à°‚తో 26 à°µ వార్డు, పూర్ణా మార్కెట్‌ వద్ద ప్రసాద్‌ గార్డెన్స్‌ ప్రాంతంలో ఉన్న

యూనివర్శల్‌ యునైటెడ్‌ క్లబ్‌ లో ఉచిత కేన్సర్‌ పరీక్షా శిబిరం జరిగింది. à°ˆ శిబిరంలో నూట యాభై మంది మహిళకు ఉచితంగా పరీక్షు నిర్వహించారు.  à°ˆ సందర్భంగా

ప్రజారోగ్య వేదిక  à°°à°¾à°·à±à°Ÿà±à°° నాయకులు చంద్రమౌళి మాట్లడుతూ కేన్సర్‌ రోగులు రోజురోజుకూ పెరుగుతున్నారని, అయితే కేన్సర్‌ బాగా ముదిరిన తరువాత గుర్తిస్తే ఫలితం

ఉండదని, దీనిని ముందుగానే గుర్తిస్తే పూర్తిగా చికిత్స సాధ్యమవుతుందని, అందుకే à°ˆ పరీక్షలు నిర్వస్తున్నామని తెలియచేసారు. 

      ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ

జిల్లా అధ్యక్షులు కే.కే. చౌదరి మాట్లాడుతూ కేన్సర్‌ తో పాటు వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వీటిపై కరపత్రాలు పంపిణీ చేసారు. ప్రజారోగ్య

పరిరక్షణ కమిటీ  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రధాన కార్యదర్శి  à°Ÿà±€. కామేశ్వర్రావు మాట్లాడుతూ వనౌటౌన్‌ లో కాుష్యం వలన కేన్సర్‌ రోగులు పెరుగుతున్నారని, 30 సంవత్సరాలు దాటిన మహిళలు, 40

సంవత్సరాలు దాటిన మగవారు తప్పనిసరిగా à°ˆ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. à°ˆ కార్యక్రమానికి సహకరించిన వైద్యులకు, సిబ్బందికీ ధన్యవాదాలు తెలియచేసారు.  à°—ాంధీ

కేన్సర్‌ హాస్పిటల్‌ వైద్యులు మాట్లాడుతూ à°—à°¡à°šà°¿à°¨ కేంపులన్నిటికన్నా à°ˆ ప్రాంతంలో కేన్సర్‌ కేసులు ఎక్కువ ఉన్నాయని, మరోసారి ఇటివంటి కేంపులు అవసరం ఉందని

తెలిపారు. à°ˆ కార్యక్రమానికి ఐద్వా జగదాంబా జోన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కే. మణి, ఆర్‌.వరలక్ష్మి, జోన్‌ సహాయ కార్యదర్శి యం. అన్నపూర్ణ, యస్‌. పార్వతి , యన్‌. పైడిరాజు, కే.

వరలక్ష్మి,  à°¯à°¸à±‌. నాగలక్ష్మి, యూనివర్శల్‌ యునైటెడ్‌ క్లబ్‌ నాయకులు యస్‌. అప్పారావు,  à°à°ªà±€à°¯à°‚యస్‌ఆర్‌యూ రాష్ట్ర నాయకులు రాజేష్‌, సంతోష్‌, యం. లక్ష్మి   నాయకత్వం

వహించారు. à°ˆ కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి జీ. ప్రియాంక, నగర సహాయ కార్యదర్శి సీహెచ్‌ . సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam