DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో  ప్రగతిని ప్రదర్శించండి

శకటాల ప్రదర్శనకి ఆదేశాలు 

సమీక్ష లో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . .

విశాఖపట్నం, ఆగస్టు  05, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¸à±à°µà°¾à°¤à°‚త్య్ర

వేడుకలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్థి సంక్షేమ పథకాలపై శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్

కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚ నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ వేడుకలకు జిల్లా అధికారులు సిద్దం కావాలని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. ప్రభుత్వం నూతంగా ఏర్పాటైన మొదటి సంవత్సరం మేనిఫెస్ట్ లోని నవరత్నాలపై ఆకట్టుకునే విధంగా

శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనిపై జిల్లా అధికారులంతా దృష్టి సారించాలన్నారు.  à°®à±à°‚దుగానే ట్రక్కులు బుక్ చేసుకోవాలని తెలిపారు.  à°«à±à°²à±†à°•à±à°¸à±€à°²à°¤à±‹

పెట్టి చేయకుండా చూడాలని,  à°²à±ˆà°µà± మోడల్ à°—à°¾, అందంగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.  à°µà±à°¯à°µà°¸à°¾à°¯à°‚, విద్య, వైద్య మరియు ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, ఎపిఇపిడిసియల్, ఉద్యాన వనం,

ఎపిఎంఐపి, సాంఘిక సంక్షేమ, వెనుకబడిన సంక్షేమ శాఖలు, ఎస్.సి.కార్పొరేషన్, బి.సి. కార్పొరేషన్, ఎపిఐఐసి, అటవీ, మత్య్సశాఖ, ఆర్డబ్ల్యూఎస్,  à°‡à°°à°¿à°—ేషన్, ఇపిడిసియల్, ఆర్

అండ్ బి, డిపిఓ గ్రామ సచివాలయాలుపైన, తదితర శాఖలపై ఏర్పాటు చేయాలన్నారు.  à°œà°¿à°µà°¿à°¯à°‚సి నుండి వివిధ కార్యక్రమాలపై శకటం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఛాయా చిత్రప్రదర్శన

పర్యాటక శాఖ, తదితరమైన శాఖలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ అంతటికి ఆర్డిఓ ఇన్ చార్జ్ à°—à°¾ వ్యవహరిస్తారని చెప్పారు.  à°¸à°¾à°‚స్కృతిక కార్యక్రమాలకు

సంబంధించి డిఇఓ చూసుకోవాలన్నారు.  à°ªà°¬à±à°²à°¿à°•à± అడ్రస్ సిస్టం à°¡à°¿à°‡ సమాచార శాఖ, ఉప సంచాలకులు చూసుకోవాలని తెలిపారు.  à°¸à±à°µà°¾à°¤à°‚త్య్ర  à°¦à°¿à°¨à±‹à°¤à±à°¸à°µ వేడుకలకు జిల్లా

అధికారులంతా హాజరు కావాలని ఆదేశించారు.  à°ªà±à°°à°¶à°‚సా పత్రాల కోసం బాగా పనిచేసిన కార్యాలయ సిబ్బందిని ఎంపికచేయాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam