DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మనుషుల విలువలను గుర్తించండి : గంట్ల శ్రీనుబాబు

8à°¨ అంతిమ కోరిక లఘు చిత్ర ప్రదర్శన   

పాత్రికేయ జాతీయ సంఘం కార్యదర్శి  

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం,

ఆగస్టు  06 , 2019 (డిఎన్‌ఎస్‌): మనిషులు జీవించి ఉండగానే వారికి తగిన విలువ ఇవ్వడం తెలుసుకోవాలని, పాత్రికేయ జాతియా సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్

అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అభిప్రాయం పడ్డారు. మానవత్వ విలువలు - మూఢ నమ్మకాలు అనే అంశం ఆధారంగా నిర్మించిన " అంతిమ కోరిక"  à°²à°˜à± చిత్ర పోస్టర్ ను పోస్టర్ ను అయన

విడుదల చేసారు.  à°®à°‚గళవారం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో మనిషి బ్రతికుండగా ఇచ్చే విలువను పార్థివదేహానికి

ఇవ్వటం లేదని దీనికి కారణం మూఢనమ్మకాలు అనే కథాంశంతో à°ˆ లఘు చిత్రం పూర్తి చేయడం జరిగిందన్నారు.  à°šà°¿à°¤à±à°° దర్శకుడు జీ.వీ. త్రినాథ్ మాట్లాడుతూ  à°¸à°¾à°¯à°¿ కరుణ

క్రియేషన్స్ బ్యానర్ పై ఈ నిర్మించిన ఈ లఘు చిత్రాన్ని నిర్మించామన్నారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటలకు వైశాఖి జల ఉద్యానవనంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి

ముత్తంశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా విడుదల చేసి చిత్రం రివ్యూ ప్రదర్శించనున్నట్లు తెలిపారు.  
à°ˆ ప్రివ్యూ కార్యక్రమానికి  à°µà°¿à°¶à°¾à°–పట్నం మెట్రో రీజియన్

డెవలప్మెంట్ అధారిటీ (వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ ) చైర్మన్  à°¦à±à°°à±‹à°£à°‚రాజు శ్రీనివాస్, అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్, పెందుర్తి శాసన సభ్యులు  à°…దిప్ రాజ్, ప్రసన్నకుమార్,

ప్రభాకర్, పద్మజా రెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. à°ˆ  à°µà°¿à°²à±‡à°•à°°à±à°² సమావేశంలో  à°•à±‹à°°à±à°•à±Šà°‚à°¡ రంగారావు, జీవన కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam