DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాశ్మీర్ - కాంగ్రెస్ కొంప ముంచింది. , గీత దాటేసిన నేతలు

పార్టీ గీత దాటేసిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు 

బహిర్గతమవుతున్న నేతల అంతరంగం. . 

రాహుల్ తో విభేదించిన అధిక శాతం నేతలు 

(రిపోర్ట్ : సాయిరాం CVS ,

Bureau, DNS ). . .

న్యూఢిల్లీ, ఆగస్టు  06, 2019 (డిఎన్‌ఎస్‌) : పార్లమెంట్ లో జరుగుతున్నా కాశ్మీర్ విభజన అంశం పై చర్చ కాంగ్రెస్ కొంప ముంచే విధంగా మారిపోయింది. కాశ్మీర్ విభజన

కోసం ఆర్టికల్ 370 ను రద్దు చేస్తున్నట్టు హోమ్ శాఖా మంత్రి అమిత్ à°·à°¾ సోమవారం రాజ్య సభలో బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిని కాంగ్రెస్ పార్టీ  à°µà°¿à°­à±‡à°¦à°¿à°¸à±à°¤à±

వ్యతిరేకిస్తూన్నట్టు ప్రకటించింది. దీనిపై స్పందించే విషయం లో కాంగ్రెస్ నేతలు అధిష్టానం విధించిన లక్ష్మణ రేఖలను పూర్తిగా దాటేసారు. 

విప్ భువనేశ్వర్

కలిత  à°°à°¾à°œà±€à°¨à°¾à°®à°¾ :

à°ˆ బిల్లు పై ఓటింగ్ చెయ్యవలసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ విప్ భువనేశ్వర్ కలిత  (సభ్యులందరికి ఓటింగ్ లో పాల్గొనాలి అని  à°†à°¦à±‡à°¶à°¿à°‚చే వ్యక్తి)

తానె స్వయంగా à°ˆ బిల్లు  à°¸à°®à°°à±à°§à°¿à°¸à±à°¤à±‚ తన పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ à°•à°¿ రాజినామా  à°šà±‡à°¸à±‡à°¸à°¾à°°à±. ఈయన వెంటే మరికొందరు సంఘీభావం ప్రకటించడం

గమనార్హం. 

దేశ ఐక్యతకు బిల్లు రద్దు అవసరం : జ్యోతిరాదిత్య 

మంగళవారం లోక్ సభ లో ప్రవేశ పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాహుల్ కు అత్యంత

సన్నిహితులు జ్యోతిరాదిత్య సింధియా ( మాజీ కేంద్ర మంత్రి) కాశ్మీర్ విభజన బిల్లును సమర్ధిస్తున్నట్టు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని విస్మయానికి

గురి చేసింది. భారత అభివృద్ధి ఇదే ఒక్కటే మార్గమని ప్రకటించారు. ఈ బిల్లును సానుకూలంగా స్వాగతించాలి అని చెప్పడం కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది అనే సూచనలు

వచినట్టేనని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చిస్తున్నట్టు సమాచారం. 

చరిత్రాత్మక నిర్ణయం - రాజకీయం వద్దు  : అదితి

సింగ్ 

à°…à°–à°‚à°¡ భారతావని సురఖితంగా ఉండాలి,  à°…భివృద్ధి చెందాలి అంటే కాశ్మీర్ పూర్తిగా భారత్ లో విలీనం కావాల్సిందేనంటూ ఉత్తర ప్రదేశ్ కు చెందిన రాయబరేలి

జిల్లా కు చెందిన కాంగ్రెస్  à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡ అదితి సింగ్ ప్రకటించారు. ఇదే జిల్లాకు ఎంపీ à°—à°¾ సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదితి సింగ్ ప్రకటన పై కాంగ్రెస్

సీనియర్లు గుర్రుమంటున్నారు. 

ఇదే విధంగా మరింత మంది నిబంధన గీతాలను దాటేస్తున్నారు. ఇదే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కి ఈమాత్రం ఉన్న సంఖ్యా కూడా కొనసాగే

అవకాశాలు ఉండవు అన్నది వాస్తవం. ,. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam