DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలంగాణ చిన్నమ్మ (సుష్మ స్వరాజ్ ) వెళ్ళిపోయింది.

ఆంధ్ర విభజనలో కాంగ్రెస్ వెంటే,. . 

వర్ధమాన వెనక్కి రావడంలో కీలక పాత్ర ఈమెదే 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . .

విశాఖపట్నం, ఆగస్టు  06, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర

ప్రదేశ్ విభజన లో అత్యంత కీల పాత్ర పోషించిన వ్యక్తి , తెలంగాణ చిన్నమ్మగా ప్రకటించుకున్న కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ తిరిగి రాని  à°²à±‹à°•à°¾à°¨à°¿à°•à°¿ వెళ్లిపోయారు.

కాశ్మీర్ విభజన విజయం తో దేశం యావత్తు సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ఈ వార్తతో విస్మయానికి గురైంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం లోకి వచ్చిన

ప్రతిసారి కేంద్ర క్యాబినెట్ లో కీల పాత్ర పోషించిన వ్యక్తి ఈమె.  

ఆంధ్రా విభజన లో కీలకం :

ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లు 2014  à°²à±‹à°•à± సభలో ప్రవేశ పెట్టిన

సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న సుష్మ స్వరాజ్ కనీసం బిల్లులో ఏమి ఉందొ కూడా చూడకుండా కాంగ్రెస్ పెట్టిన బిల్లుకు కళ్ళు మూసుకుని ఒకే

చెప్పడంతో దేశం మొత్తం విస్తుపోయింది. దీంతో ఆంధ్రా ప్రాంతాల్లో సూక్ష్మాతి పెద్ద విలన్గా మారిపోయింది. నేటికీ ఆంధ్ర ప్రజల్లో ఆమె పట్ల అభిప్రాయం మారకపోవడం

గమనార్హం. అయితే తెలంగాణ లో మాత్రం ఆమెకు పెద్ద పట్టం కట్టడంతో తెలంగాణకు చిన్నమ్మగా ఆమె ప్రకటించుకున్నారు. ఈ విభజన సుష్మాపై జీవితంలో ఒక మచ్చగా

నిలిచిపోయింది.  

విదేశాంగ వ్యూహాకర్త  à°—à°¾ విజయం :   

 à°•à±‡à°‚ద్ర  à°µà°¿à°¦à±‡à°¶à°¾à°‚à°— మంత్రిగా సుష్మాపై స్వరాజ్ ఏంటో సమర్ధవంతమైన పాత్ర పోషించారు అనడం లో

ఎంతమాత్రం అనుమానం లేదు. చైనా లాంటి భారత్ వ్యతిరేక దేశాలతో సైతం ఆమె సమర్ధవంతంగా దౌత్యాన్ని నడిపారు. పుల్వామా దాడి అనంతరం భారత వైమానిక దాడి లో పాక్ చెర లో

చిక్కుకున్న వర్ధమాన అభినందన విడుదల లో ఆమె చేసిన దౌత్యం భారత ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పాక్ చెర నుంచి వైలెట్ వర్ధమాన ను భారత్ కు

తీసుకు రాగలిగారు.  

విద్యార్థి నేత  à°¨à±à°‚à°šà°¿ విదేశాంగ మంత్రి వరకు : 

 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరా

గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా

ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి

కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.


 à°¸à±à°·à±à°®à°¾à°¸à±à°µà°°à°¾à°œà± భర్త స్వరాజ్ కౌశల్‌ ప్రముఖ న్యాయవాది మరియు మిజోరాం గవర్నరుగా పనిచేశారు.

బాల్యం,

విద్యాభ్యాసం :

1952, ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించిన సుష్మాస్వరాజ్ పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినారు. భారత సుప్రీం కోర్టు

లో న్యాయవాదిగా సేవలు అందించారు. 

1977 - 1982  à°µà°°à°•à±  à°œà°¨à°¤à°¾ పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా

1987లో భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నిక 
1977

నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖల కేబినెట్ మంత్రిగా భాద్యతలు. 

1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరిక . 

1987 నుంచి

1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్- భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో ఈమె విద్య, ఆరోగ్య మరియు సివిల్ సప్లై శాఖల కేబినెట్ మంత్రిగా

వ్యవహరించారు.

జాతీయ రాజకీయాలు :

1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయ ప్రవేశం 

1996లో ఈమె దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 11à°µ లోక్‌సభకు

ఎన్నిక. 
1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. 
1998లో 12à°µ లోక్‌సభకు దక్షిణ ఢిల్లీ

నియోజకవర్గం నుంచి  à°Žà°¨à±à°¨à°¿à°•à±ˆ వాజపేయి రెండో మంత్రివర్గంలో మళ్ళీ అదే శాఖను చేపట్టినారు. 

1998 అక్టోబరులో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా

రికార్డు 

బళ్ళారిలో సోనియాగాంధీపై పోటీ :

1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ

సుష్మాస్వరాజ్ ఓటమి.

రాజ్యసభ సభ్యురాలిగా :

2004 ఏప్రిల్లో సుష్మాస్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది. 
2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు

కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసింది. జనవరి 2003 నుంచి మే 2004 వరకు మరో రెండూ శాఖలు (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు)

అదనంగా చేపట్టింది. 

సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌  à°¸à±à°ªà±à°°à±€à°‚కోర్టు న్యాయవాది. మిజోరాం గవర్నరుగా పనిచేసారూ 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam