DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒరిస్సా వరదల తాకిడికి   రైళ్ల గమనాల్లో మార్పులు 

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  07 , 2019 (డిఎన్‌ఎస్‌): ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావంతో పలు రైళ్ళ

రాకపోకలలో మార్పులు చేసినట్టు తూర్పు కోస్త రైల్వే ప్రకటించింది.  à°•à±Šà°¨à±à°¨à°¿ రైళ్లను రద్దు చేయడం జరిగింది, మరికొన్ని రాకపోకల్లో మార్పులు చేసింది. 

ఆగస్టు 7 న

రద్దు చేసిన రైళ్లు : 

58301/58302 సంబల్పూర్ - కోరాపుట్ - సంబల్పూర్  à°ªà°¾à°¸à±†à°‚జర్  
58303/58304 సంబల్పూర్ - జునాగఢ్ రోడ్ - సంబల్పూర్  à°ªà°¾à°¸à±†à°‚జర్.
58527/58528 రాయపూర్ - విశాఖపట్నం - రాయపూర్

 à°ªà°¾à°¸à±†à°‚జర్.
18301/18302 రాయగడ - సంబల్పూర్ - రాయగడ  à°ªà°¾à°¸à±†à°‚జర్   

రాకపోకల్లో మార్పులు 

01.ఆగస్టు 05 à°¨  à°¬à°¯à°²à± దేరిన 12844 అహ్మదాబాద్ - పూరి ఎక్స్ ప్రెస్ తిట్లగర్హ్ -సంబల్పూర్ -

అంగుల్ - ఖుర్దా రోడ్ మీదుగా.
02. ఆగస్టు 06 à°¨ బయలు దేరిన 12843 పూరి - అహ్మదాబాద్  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¦à±à°µà±à°µà°¾à°¡ -బల్హర్షాహ్ - నాగపూర్ మీదుగా.
03. ఆగస్టు 06 à°¨  à°¬à°¯à°²à± దేరిన 18638 బెంగళూరు కాంట్ -

హతియా  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°°à°¾à°¯à°—à°¡   విజినగరం - ఖుర్దా రోడ్ - అంగుల్ - సంబల్పూర్ మీదుగా. 
04. ఆగస్టు 06 à°¨  à°¬à°¯à°²à± దేరిన 13351 ధన్బాద్ - అల్లెప్పేయ్  à°Žà°•à±à°¸à± ప్రెస్ బర్గర్హ్ సంబల్పూర్ -

అంగుల్ - ఖుర్దా రోడ్ - పలాస - విజయనగరం మీదుగా.
05.ఆగస్టు 07 à°¨  à°¬à°¯à°²à± దేరే 12807 విశాఖపట్నం - హజరత్  à°¨à°¿à°œà°¾à°®à±à°¦à±à°¦à±€à°¨à±  à°Žà°•à±à°¸à± ప్రెస్  on దువ్వాడ - బల్హర్షాహ్ - నాగపూర్

మీదుగా.

పాక్షికంగా రద్దు అయినా రైళ్లు :

ఆగస్టు 06 à°¨  à°¬à°¯à°²à± దేరిన Train no. 18518 విశాఖపట్నం - కోర్బా  à°Žà°•à±à°¸à± ప్రెస్ సింగపూర్  à°°à±‹à°¡à± వరకే నడుస్తుంది.  à°¤à°¿à°°à°¿à°—à°¿ ప్యాసింజర్

రైలు à°—à°¾ సింగపూర్ రోడ్ నుంచి విశాఖపట్నం వరకూ నడుస్తుంది.    

ఆగస్టు 06 à°¨  à°¬à°¯à°²à± దేరిన Train no.18517 కోర్బా - విశాఖపట్నం రైలు  à°¤à°¿à°Ÿà±à°²à°—ర్హ్ వరకే.  18518 ఎక్స్ ప్రెస్  à°¤à°¿à°Ÿà±à°²à°—ర్హ్

నుంచి కోర్బా వరకు.  à°ˆ రైలు సింగపూర్ రోడ్ - తిట్లగర్హ్  à°®à°§à±à°¯ రద్దు చేసారు. 
ఆగస్టు 06 à°¨  à°¬à°¯à°²à± దేరిన Train no.18107 రూర్కెలా - జగదల్పూర్  à°Žà°•à±à°¸à± ప్రెస్ తిట్లగర్హ్ వరకే. 18108 ఎక్స్

ప్రెస్ తిట్లగర్హ్ నుంచి రూర్కెలా వరకే. .
జగదల్పూర్ లో బయలుదేరిన రైలు మునగుడ వరకే పసింగర్ రైలుగా నడుస్తుంది. 

ఆగస్టు 06 à°¨  à°¬à°¯à°²à± దేరిన 18005 హౌరా - జగదల్పూర్

 à°Žà°•à±à°¸à± ప్రెస్  à°¤à°¿à°Ÿà±à°²à°—ర్హ్ వరకే నడుస్తుంది.  18006 ఎక్స్ ప్రెస్ తిట్లగర్హ్ to హౌరా వరకు. à°ˆ రైళ్లను తిట్లగర్హ్ - జగదల్పూర్ -తిట్లగర్హ్ మధ్య రద్దు చేసారు. . 

ఆగస్టు 06 న

 à°¬à°¯à°²à± దేరిన 18437 భుబనేశ్వర్ / రాయగడ - జుంగర్హ్  à°°à±‹à°¡à± రైలు  à°°à°¾à°¯à°—à°¡ వరకే.  18438 జునాగఢ్  à°°à±‹à°¡à±  / రాయగడ - భుబనేశ్వర్  à°Žà°•à±à°¸à±  à°ªà±à°°à±†à°¸à±  à°°à±ˆà°²à± ఆగస్టు 07 à°¨  à°°à°¾à°¯à°—à°¡  to భుబనేశ్వర్ కు

మాత్రమే నడుస్తుంది. 

ఆగస్టు 06 à°¨  à°¬à°¯à°²à± దేరిన Train no. 58529 దుర్గ్ - విశాఖపట్నం పాసెంజర్  à°¤à°¿à°Ÿà±à°²à°—ర్హ్ వరకే నడుస్తుంది. 58530  à°°à±ˆà°²à± తిట్లగర్హ్ నుంచి దుర్గ్ వరకే. à°ˆ రైళ్ల ను

తిట్లగర్హ్ - విశాఖపట్నం - తిట్లగర్హ్ మధ్య రద్దు చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam