DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారం లోకి వస్తే తక్షణం జీవీఎంసీ ఎన్నికలు : వైసీపీ న‌గ‌ర అధికార ప్ర‌తినిధి కృష్ణ‌

అధికారం లోకి వస్తే తక్షణం జీవీఎంసీ ఎన్నికలు :  à°µà±ˆà°¸à±€à°ªà±€ కృష్ణ‌

విశాఖపట్నం, మే : విశాఖ‌à°ª‌ట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించడం లో అధికార

పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందని వైసీపీ à°¨‌à°—‌à°° అధికార ప్ర‌తినిధి బి.ఎస్‌.కృష్ణ (ఆల్ఫా కృష్ణ‌) ఆరోపించారు. à°®‌ద్దిల‌పాలెంలో à°—‌à°² వైసీపీ కార్యాల‌యంలో à°¶‌నివారం

ఏర్పాటుచేసిన విలేక‌రుల à°¸‌మావేశంలో ఆయ‌à°¨ మాట్లాడుతూ అధికారంలోకి à°µ‌చ్చిన వెంట‌నే జీవీయంసీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని టీడీపీ 2014 ఎన్నిక‌à°² à°¸‌à°®‌యంలో

చెప్పింద‌న్నారు. అధికారంలోకి à°µ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు à°—‌డుస్తున్నా ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు ఎన్నిక‌à°² నిర్వ‌హించ‌లేద‌న్నారు. కోర్టుల పేరుతో కాల‌యాప‌à°¨ చేస్తూ

ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా టీడీపీ ప్ర‌భుత్వం à°…à°²‌à°¸‌త్వం à°µ‌హిస్తుంద‌న్నారు. à°¤‌à°® పార్టీకి చెందిన నాయ‌కుల‌తోనే కోర్టులో కేసులు వేయిస్తూ ఎన్నిక‌లు

à°œ‌à°°‌à°—‌కుండా చేయ‌à°¡à°‚ à°Žà°‚à°¤‌à°µ‌à°°‌కు సమంజ‌à°¸‌మో టీడీపీ నేత‌లు ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌న్నారు. à°—‌à°¤ ఏడు సంవ‌త్స‌రాలుగా జీవీయంసీ పాల‌à°•‌మండ‌లి లేక‌పోవ‌à°¡à°‚ à°µ‌ల్ల

అభివృద్ధి కుంటుప‌డుతోంద‌న్నారు. స్థానికంగా పాల‌à°•‌మండ‌లి లేక‌పోవ‌డంతో జీవీయంసీకి అనేక నిధులు మంజూరు కావ‌à°Ÿà°‚ లేద‌న్నారు. à°ˆ విలేక‌రుల à°¸‌మావేశంలో వైసీపీ

à°¨‌à°—‌à°°  à°Žà°¸à±à°¸à±€ సెల్ అధ్యక్షుడు బోను శివ‌రామ‌కృష్ణ‌, à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam