DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ సౌలభ్యంగా కెన్ ఫిన్స్ హోమ్స్ సేవలు 

శ్రీకాకుళం లో  à°¨à±‚తన శాఖ ప్రారంభం  

(రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 06 , 2019 (డిఎన్‌ఎస్‌): ఖాతాదారులకు

సౌలభ్యంగా, అందుబాటులో ఉండే విధంగా సేవలు అందిస్తున్నట్టు కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ డిప్యూటి మెనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ బందివాడ్ తెలిపారు, బుధవారం

శ్రీకాకుళం లోని ఇలిసిపురం జంక్షన్ల లో బ్యాంక్ కొత్త శాఖను అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కెన్ ఫిన్ హో మ్స్ లిమిటెడ్ ద్వారా అందరికి

అందుబాటులో  à°®à±‡à°®à± కల్పించే హామ్ లోన్స్ మార్ట్ గేజ్ లోన్స్ డిపాజిట్లు అందరికి అందేలా కృషి చేస్తామని అన్నారు తమ సంస్థ ద్వారా  à°—ృహ ఋణాలు.   ప్రధాన మంత్రి ఆవాస్

యోజన (వ్యక్తిగత ఋణాలు), మార్తాగేజ్ ఋణాలు, ఇళ్లపై ఋణాలు, వాణిజ్య అవసరమా ఋణాలు తదితర ఋణాలు, డిపాజిట్లు, ఫిక్సెడ్ డిపాజిట్లు, తదితర లావాదేవీలను నిర్వహిస్తున్నట్టు

తెలిపారు. శ్రీకాకుళం లో ప్రారంభమైన à°ˆ నూతన శాఖ ద్వారా స్థానిక ప్రజలకు సేవలు అందుతాయన్నారు.  
సామాజిక బాధ్యతలో భాగంగా ( సి ఎస్ ఆర్)  à°µà°¿à°¶à°¾à°–పట్నం ప్రభుత్వ  à°•à°‚à°Ÿà°¿

ఆసుపత్రి లో ఎల్.à°‡ .à°¡à°¿. స్లిట్ లేప్స్ టోనో మేటర్స్ మోనిటర్స్, టేబుల్స్ , చైర్స్,  à°¸à±€à°²à°¿à°‚గ్ ఫ్యాన్స్  à°…ందిస్తున్నామన్నారు. à°ˆ కార్యక్రమంలో  à°•à±†à°¨à± ఫిన్ హోమ్స్

బ్యాంక్ మేనేజర్ జె. వి. యన్. జి. వర్మ, క్రాడాయ్ à°…ధ్యక్షులు జి. రాజు,  à°¨à°µà±€à°¨à± ప్రభు, హారిక ప్రసాద్, రామ్ మోహాన్, పి. రూపస్ తదితరులు పాల్గోన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam