DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్జాతీయ బాడ్మింటన్ విజేత సాత్విక్ కు అభినందనలు 

రూ. 5 కోట్లతో విశాఖలో భారీ స్పోర్ట్స్ కాంప్లెక్ నిర్మిస్తాం   

పర్యాటక, క్రీడల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ 

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్

రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  08 , 2019 (డిఎన్‌ఎస్‌): అంతర్జాతీయ స్థాయి బాడ్మింటన్ క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపి ఆంధ్ర ప్రదేశ్

పేరునిలబెట్టిన సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి  à°•à± సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రి ముత్తంశెట్టి

శ్రీనివాసరావు తెలిపారు. గురువారం విశాఖలోని ఆయన నివాసం లో జరిగిన కార్యక్రమం లో ఇటీవల థాయ్ లాండ్ లో జరిగిన బి డబ్ల్యు ఎఫ్  à°“పెన్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో

డబుల్స్ లో విజేతగా నిలిచినా సాత్విక్ ను అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అతి చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు గెలవడం చాల

సంతోషకరంగా ఉందన్నారు. వచ్చే వరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి ప్రభుత్వ సహకారం అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. 

సాత్విక్

సాధించిన విజయాలు : 

చిరాగ్ శెట్టి తో కలిసి బాంగ్ కోక్ (  à°¥à°¾à°¯à± లాండ్ ) లో జరిగిన బి డబ్ల్యు ఎఫ్  à°“పెన్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో డబుల్స్ లో విజేతగా నిలిచాడు.

ఫైనల్ లో చైనా కు చెందిన లి జూన్ హైప్, లి యు  à°šà±‡à°¨à±  à°² జోడి ని ( 21-19, 18-21, 21-18 ) స్కోర్ తో   à°“à°¡à°¿à°‚à°šà°¿  à°ªà±à°°à°ªà°‚à°š విజేతగా నిలిచాడు. 

2018 లో కామన్ వెల్త్ ఆస్ట్రేలియా లో జరిగిన

పోటీల్లో  à°Ÿà±€à°‚  à°ˆà°µà±†à°‚ట్ లో  à°—ోల్డ్ పతాకం,  à°µà±à°¯à°•à±à°¤à°¿à°—à°¤ డబుల్స్ లో రజత పతాకం సాధించాడు. 

సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ పోటీలో డబుల్స్ విభాగం లో రజత పతాకాం,  

2017

లో వియత్నాం ఛాలెంజ్ లో డబుల్స్ విభాగం లో విజేత. 

2017 లో  à°œà°°à°¿à°—à°¿à°¨  à°¬à°¾à°‚గ్లాదేశ్ ఛాలెంజ్  à°ªà±‹à°Ÿà±€à°²à±à°²à±‹ డబుల్స్, మిక్సెడ్ డబుల్స్ విభాగాల్లో విజేతాగా

నిలిచాడు. 

2017 లో జరిగిన టాటా  à°‡à°‚టర్నేషనల్  à°“పెన్ ఛాలెంజ్ పోటీల్లో మెన్ డబుల్స్ విభాగం లో విజేతగా నిలిచాడు. 

2018 లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్  à°ªà±‹à°Ÿà±€à°²à±‹ మేన్స్

డబుల్స్ విభాగం లో సెమి ఫైనల్ వరకూ,. 
   
2018 లో జరిగిన ఇండోనేషియా ఓపెన్ పోటీల్లోనూ సెమి ఫైనల్ వరకూ చేరుకున్నాడు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam