DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయవాడ ఆకాశవాణి సంగీత పోటీ ల విజేతలు వీరే

మలి దశ జాతీయ స్థాయి పోటీల్లో

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS )

విజయవాడ, ఆగస్టు  08, 2019 (డిఎన్‌ఎస్‌): ఆకాశవాణి  ( ఆల్ ఇండియా రేడియో) ప్రతి సంవత్సరం నిర్వహించే సంగీత

పోటీల ప్రాధమిక దశ- 2019  à°µà°¿à°œà±‡à°¤à°²à°¨à± ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమ అధిపతి  à°œà±†. శైలజ రావు ప్రకటించారు. 
ప్రసార భారతి కి అనుబంధంగా ఉన్న ఆకాశవాణి ప్రతి ఏడాది యువ

కళాకారులను ప్రోత్సహించేందుకు పోటీలను నిర్వహిస్తుంది. దీనిలో భాగం గ ప్రతి ప్రాంతీయ కేంద్రం పరిధిలో ప్రాధమిక దశ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమం

లోనే విజయవాడ కేంద్రంలో    à°ˆ పోటీలను భక్తి సంగీతం ( బాలికల విభాగం ), లలితా సంగీతం ( బాలికల విభాగం ), కర్ణాటక వాయిద్య సంగీతం - డోలు, కర్ణాటక వాయిద్య సంగీతం - మృదంగం

విభాగాల్లో నిర్వహించినట్టు తెలిపారు. à°ˆ తొలిదశ పోటీల విజేతలు న్యూ ఢిల్లీ లో జరిగే  à°®à°²à°¿ దశ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనవలసిందన్నారు. విజేతలు వీరే . . .

.

భక్తి సంగీతం ( బాలికల విభాగం) : కె. శ్రీదేవి ప్రవల్లిక,  à°¬à°¿.హెచ్ శ్రీ  à°²à°²à°¿à°¤   

లలితా సంగీతం ( బాలికల విభాగం) : నాగ వైష్ణవి ముక్కవల్లి, బి.హెచ్ శ్రీ

 à°²à°²à°¿à°¤ 

కర్ణాటక వాయిద్య సంగీతం - డోలు :  à°‡. శివకుమార్, నెల్లూరు సుబ్రహ్మణ్యం,   

కర్ణాటక వాయిద్య సంగీతం - మృదంగం : కెవిఎన్‌ఎస్ మహేష్ 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam