DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎచ్చెర్ల ఎస్ బిఐ ఎటిఎం చోరులు అరెస్ట్ - లక్ష స్వాధీనం 

ఛేదించిన సిబ్బందికి ఎస్.పి.అమ్మిరెడ్డి అభినందనలు 

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 09 , 2019 (డిఎన్‌ఎస్‌):

జూలై నెల 5à°µ తేదీన ఎచ్చెర్లలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా à°Žà°Ÿà°¿à°Žà°‚ చోరీ లో పాల్పడిన హర్యానా ముఠాను అదుపులోకి తీసుకున్నట్టు  à°œà°¿à°²à±à°²à°¾ పోలీసు సూపరింటెండెంట్

ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ, à°ˆ చోరీ సమయం లో ఏటీఎం లో రూ.8,23,900 లు ఉన్నట్టు బ్యాంకు సిబ్బంది

తెలియచేసినట్టు వివరించారు. అత్యంత చాకచక్యంగా à°ˆ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసు సిబ్బందిని అభినందించారు. 

పట్టుబడింది ఇలా :. . .

ఆగస్టు 8వ

తేదీ  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ 3 à°—à°‚.à°² సమయంలో నరసన్నపేట టోల్ గేట్ దాటిన తర్వాత  à°¨à±‡à°°à°¸à±à°§à±à°¡à± సమయ్ దీన్ ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.  à°œà±†.ఆర్.పురం సి.ఐ. హెచ్.మల్లేశ్వరరావు,

ఎచ్చెర్ల ఎస్.ఐ. జి.రాజేష్, à°Ž.ఎస్.ఐ. కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కె.రమణ,  à°ªà±‹à°²à±€à°¸à± కానిస్టేబుల్స్ భాస్కరరావు, మహ్మద్ బషీరు, కె.లక్ష్మణ, à°¡à°¿.రవికుమార్, కె.సూర్యనారాయణతో

కూడిన పోలీసు సిబ్బంది నేరస్ధుడిని  à°šà°¾à°•à°šà°•à±à°¯à°‚తో పట్టకోవడం జరిగిందని చెప్పారు.  à°¸à°®à°¯à± దీన్ నుండి à°’à°• సెల్ ఫోను, మారుతి ఎకో (వ్యాను) , à°’à°• లక్ష రూపాయల నగదును స్వాధీన

పరచుకున్నట్లు ఆయన తెలిపారు. నేరస్తుల ముఠాలో ఫక్రుద్దీన్, నజీర్, నయామత్, ముల్లి, షేకుల్, సద్దాం లు వున్నారని తెలిపారు.  

రాష్ట్ర సంచల ముఠా ఇది :. . .

చోరీకి

పాల్పడిన వారంతా రాజస్ధాన్, హర్యానా రాష్ట్రాలలో మెవ్ జాతికి చెందిన వారని తెలిపారు. వీరు అన్ని రాష్ట్రాలను తిరుగుతూ వుంటారని ఎటిఎం.లను ఎత్తుకుపోవడంలో

సిధ్ధహస్తులని చెప్పారు. ఫక్రుద్దీన్ అనే నేరస్ధుడు నేరాలు చేయడంలో సిధ్ధహస్తుడని, నేరస్తులను సేకరించడం, నేరాలను ఏ విధంగా చేయాలి అనే విషయాలపై ప్రణాళికలు

వేస్తుంటాడని వివరించారు. 

ఈ కేసుకు సంబంధించి జె.ఆర్.పురం సి.ఐ. సకాలంలో టోల్ గేట్ల వద్ద నుండి సిసి.ఫుటేజీలు సేకరించి నేరస్తులను పట్టుకున్నారని, వారు

వుపయోగించిన వాహనాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు.  à°®à°¿à°—ిలిన నేరస్తులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందని ఎస్.పి. తెలిపారు.

నేరస్తులను పట్టుకున్న పోలీసు సిబ్బంది à°•à°¿ నగదు  à°¬à°¹à±à°®à°¾à°¨à°¾à°¨à±à°¨à°¿ అందించారు. à°ˆ చోరీ ఛేదన క్రైమ్స్ అదనపు ఎస్.పి. జి.గంగరాజు, à°¡à°¿.ఎస్.పి. à°Ž.సత్యన్నారాయణ, ఎస్.à°¡à°¿.పి.à°“.

à°Ž.ఎస్.చక్రవర్తి à°² పర్యవేక్షణలో దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam