DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాశ్మీర్ కాఠిన్యం వెనుక కన్నీటి గాధలెన్నో  

ఆర్టికల్ 370 రద్దు తో స్వేచ్ఛ వృత్తులోకి  

కాంగ్రెస్ à°•à°¿ కాశ్మీరీ పండిట్ల ఊచకోత కనపడలేదు 

విభేదించిన కాంగ్రెస్ నేతలు, సమర్ధించిన కరణ్

సింగ్ 

వేలాదిగా యువత ఉద్యోగులు కోల్పోయారు :

మహిళలు పౌరసత్వం కోల్పోయారు :

లక్షలాది పండిట్లు జీవితాలే కోల్పోయారు  :

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). .

. .

విశాఖపట్నం, ఆగస్టు  09, 2019 (డిఎన్‌ఎస్‌): అందమైన కాశ్మిరంలో à°—à°¤ ఏడున్నర దశాబ్దాలుగా అమలు లో ఉన్న ఆర్టికల్ 370 రద్దుతో తో లక్షలాది మంది ప్రజలూ సంబరాలు

చేసుకుంటున్నారు. వీటి వెనుక ఎన్నో కన్నీటి గాధలు వెలుగు చూస్తున్నాయి. లక్షలాది మంది కాశ్మీరీ పందిట్లను ఊచకోత కొస్తే నోరెత్తని కాంగ్రెస్ పార్టీ సహా పలు

రాజకీయ పార్టీలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి. ఈ దుస్థితికి ప్రధాన కారణం జవహర్ లాల్ నెహ్రు ఏ అని సాక్షాత్తు భారత హోమ్ శాఖా మంత్రి అమిత్ షా భారత పార్లమెంట్ లో

చారిత్రక ఆధారాలను సైతం చూపించారు. à°ˆ దుస్థితి à°•à°¿ కేవలం మూడు కుటుంబాలకు లాభం చేకూర్చడమేనని ప్రకటించారు.  à°ˆ ఆర్టికల్ రద్దు పై కాశ్మీరీ ప్రజల మనోభావాలపై à°’à°•

జాతీయ టీవీ ఛానెల్ చేసిన కధనాలు దేశ వ్యాప్తంగా ప్రజలను కన్నీటి పర్యంతం చేసాయి.  .

హర్షం వ్యక్తం చేసిన రాజా కరణ్ సింగ్ :. . .

కాశ్మీర్ ప్రజల ఆనందం కోసం

సుఖవంతమైన స్వేచ్ఛ జీవితాన్ని పొందడం కోసం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అత్యంత ఆమోదయోగ్యం, హర్షణీయం అని రాజా కరణ్ సింగ్

తన సంపూర్ణ ఆమోదాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రాంత ప్రజలకు సంపూర్ణ స్వరాజ్యం, స్వేచ్ఛ జీవనం ఇప్పుడే వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. 
   à°•à°¾à°¶à±à°®à±€à°°à± ను భారత

దేశం లో బేషరతు గా విలీనం చేసిన కాశ్మీర్ రాజ్యం ఆఖరి రాజు రాజా హరిసింగ్ కుమారుడే ఈ కరణ్ సింగ్. ఈయన అత్యున్నత విద్యావంతులు, మాజీ కేంద్ర మంత్రిగా సేవలు

అందించారు. అన్నింటికీ మించి ఈయన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత క్రియాశీలక సభ్యులు.

వేలాదిగా యువత ఉద్యోగులు కోల్పోయారు :..

కాశ్మీర్ లో ఒక పారిశుధ్య

కార్మికుని కుమార్తె రాధికా (వాల్మీకి కుటుంబానికి చెందిన వార్లు) బిఎస్ ఎఫ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని అన్ని అర్హత పరీక్షల్లోనూ విజయం సాధించింది. అయితే

కాశ్మీరీ పౌరరాలు అనే ఒక్క కారణం వాళ్ళ ఆమెను అనర్హురాలుగా ప్రకటించినట్టు  
తెలియచేసింది రాధిక. వ్రాత  à°ªà°°à±€à°•à±à°· లో ఉత్తిర్ణురాలై ఇంటర్వ్యూ à°•à°¿ వెళ్ళాకా à°†

అమ్మాయి జమ్మూకాశ్మీర్ పౌరసత్వం నిబంధనలతో ఉన్నది అవ్వడం వలన PR లేకపోవడం వలన ఉద్యోగానికి నిరాకరించబడిన దైన్యం..

నిబంధన :.  వీళ్ళ తర్వాతి తరాలు కనుక à°ˆ వృత్తి

కాక వేరేదైనా వృత్తిని ఎంచుకుంటే మీ జమ్మూకాశ్మీర్ పౌరసత్వం రద్దు అవుతుంది అనే షరతు 
 
నేడు : ఇప్పుడు ఆర్టికల్ 370 ఎత్తేసాక  à°°à°¾à°§à°¿à°•à°¾ లాంటి ఎందరో వాళ్ళు

కోరుకున్న స్వప్నం నెరవేర్చుకునే అవకాశం లభించింది. పదకొండేళ్ల బాలుడు న్యాయవాది అవ్వాలనే జ్వలించే కోరికకి ఈ చట్టం రద్దు ఎంత ఆత్మవిశ్వాసం

ఇచ్చిందో..

మహిళలు పౌరసత్వం కోల్పోయారు :. . .

భారత్ పై అభిమానంతో భారత దేశ పౌరులను వివాహం చేసుకున్న కాశ్మీర్ మహిళలు తమ కాశ్మీర్ పౌరసత్వాన్ని కోల్పోయారు.

ఎందరో మహిళలు తమ స్థిరాస్థులనుకూడా కోల్పాయారు. అదే పాకిస్తాన్ పౌరులను వివాహం చేసుకున్న ఘటనల్లో ఇద్దరికీ కాశ్మీర్ పౌరసత్వం కల్పించడం

జరిగింది. 

లక్షలాది పండిట్లు జీవితాలే కోల్పోయారు :. . .

కాశ్మీర్ రాష్ట్రం అంటేనే పండిట్ లకు ఆలవాలం గా ఉండేది. అలాంటిది పండిట్లను బలవంతంగా ముస్లిం

మతం లోకి మారమని హెచ్చరించినా మారకపోవడంతో లక్షలాది మంది పండిట్లను మట్టుబెట్టిన ఘటనల నేపథ్యంలో వారు à°­à°¯ భీతులై కాశ్మీర్ ను వదిలి  à°¡à°¿à°²à±à°²à°¿ ప్రాంతానికి వలస

రావడం జరిగింది. ప్రస్తుతం కాశ్మీర్ లోని భయానక వాతావరణాన్ని మార్పు చేస్తూ ఆర్టికల్ 370 ను రద్దు చేయడం పట్ల మిగిలిన కాశ్మీర్ పండిట్లలో ఆనందం వెళ్లి

విరుస్తోంది. 

బయట పడ్డ కాంగ్రెస్ నిజ స్వరూపం: . .. 

హిందువుల పట్ల, ప్రధానంగా కాశ్మిరీ పండిట్ ల పై జరుగుతున్నా దాడులను అడ్డుకోక పోగా వారి పట్ల కనీస

సానుభూతి కూడా చూపించకుండా కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని  à°¬à°¯à°Ÿ పెట్టుకుంది అని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లోనే విమర్శించింది. కాశ్మీరీ పండిట్లను

అసలు మనుషులుగానే చూడక పోవడం వాళ్ళ స్వార్ధ రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనంగా మండిపడింది. à°ˆ విధమైన భయానక వైఖరి నచ్చని ఎందరో కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా

ప్రతినిధులు బహిరంగంగానే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరికొందరు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.  . 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam