DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మధ్యపాన నిషేదానికి చర్యలు – జె సి  శివ శంకర్

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  09 , 2019 (డిఎన్‌ఎస్‌): మద్యపాన నిషేదానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్

కలెక్టర్ ఎల్. శివశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రొహిబిషన్ అండ్ అక్సైజ్ శాఖ అధికారులతో ఆయన సమావేశమైనారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో

ప్రస్తుతం 402 మద్యం దుకాణాలు ఉన్నట్లు చెప్పారు.  à°¨à°µà°°à°¤à±à°¨à°¾à°²à°²à±‹ భాగమైన దశల వారీగ మధ్య నిషేదనంనకు అనుగుణంగా జిల్లాలో ప్రస్తుతం 42 మద్యం దుఖాణాలు నడిపేందుకు (ట్రైల్)

ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబరు  à°¨à±†à°²à°²à±‹ మిగిలిన దుఖాణాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ దుకాణాలు ఏర్పరచుటకు జిల్లాలో  à°ªà±à°°à°­à±à°¤à±à°µ

దుఖాణాలకు కావలసిన భవనం, సిబ్బంది, వస్తు సామగ్రి, తదితరమైనవి ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.  à°‡à°‚దుకు కమిటీ ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్,

అధ్యక్షులుగా ఉంటారని, కన్వీనర్ à°—à°¾ బి. శ్రీనివాస్  à°‰à°‚టారని, ఉప కమీషనర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ విక్టోరియా రాణి, డిపో మేనేజర్ ఎన్.వి. రమణ,  à°²à°¾à°µà°£à±à°¯ సభ్యులుగా

ఉంటారని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam