DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యధిక వెనుకబడిన జిల్లా గా విశాఖ ఎంపిక : నీతిఆయోగ్ 

ఏజన్సీ ప్రాంతం ఉండడంతో విశాఖ ఎంపిక

గ్రామాల్లో ఇంటర్నెట్, మీ సేవా కేంద్రాలు పెంచాలి

నీతిఆయోగ్ అదనపు కార్యదర్శి శివదాస్ మీనా

వెల్లడి

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  09 , 2019 (డిఎన్‌ఎస్‌): దేశవ్యాప్తంగా అత్యధిక వెనుకబడిన జీవుల్లాగా

విశాఖపట్నం ఎంపిక అయినట్టు  à°¨à±€à°¤à°¿à°†à°¯à±‹à°—్ అదనపు కార్యదర్శి శివదాస్ మీనా తెలిపారు. à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయ సమావేశ మందిరంలో ఆస్పిరేషనల్ జిల్లాల సమీక్షకు కేంద్ర

ప్రభుత్వం నుండి నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ శుక్రవారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.  à°ˆ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ దేశంలో 117 వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేసినట్లు చెప్పారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నంలో ఏజన్సీ ప్రాంతం ఉండడంతో వెనుకబడిన ప్రాంతంగా ఎంపికచేయడమైనదని, ర్యాంకింగ్

లో విశాఖపట్నం జిల్లాకు 3à°µ స్థానం వచ్చినట్లు చెప్పారు. . 

గ్రామాల్లో సాంకేతికత పెంచాలి :  

జిల్లాలో ఎన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారని

బిఎస్ఎన్ఎల్ అధికారిని అడుగగా జిల్లాలో కొన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.  à°®à°¿à°—ిలిన గ్రామాలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి

కలెక్టర్, జాయింట్ కలెక్టర్  à°²à°•à± రిపోర్టు అందించాలని ఆదేశించారు.    à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఎన్ని మీ సేవా కేంద్రాలు ఉన్నవి, ఎన్ని గ్రామాల్లో ఉన్నదీ మీ సేవా ఉప కలెక్టర్ ను

ఆయన à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకుని మిగిలిన గ్రామాల్లో కూడా మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

ప్రతి నెల 5 సెక్టార్లలను ఎంపికచేసుకొని

సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.  à°†à°°à±‹à°—్యం మరియు పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం మరియు వాటర్ రిసోర్సెస్, ఆర్థిక వనరులు మరియు నైపుణ్యాభివృద్థి, మౌళిక

సదుపాయలుపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.  49 ఇండికేటర్లు ఎంపిక చేసి ప్రతీ నెల అప్ లోడ్ చేస్తుండాలన్నారు.  

వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షిస్తూ గర్భిణీ

స్త్రీలలో ఎనీమియాను ముందుగానే గుర్తించి వారికి ట్రీట్ చేయాలన్నారు.  à°…నంతరం ఎంతమందికి చేసిందీ డేటా అప్ లోడ్ చేయాలని చెప్పారు.  à°—్రామీణ ప్రాంతాలు, ఏజన్సీ

ప్రాంతాల్లో ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలను ముందుగానే గుర్తించి వారికి కావలసిన ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డా. శ్రీధర్

వివరించారు.  à°ªà°¿.హెచ్.సి. స్థాయిలోనే గర్భిణీలను గుర్తించాలని, హెచ్.బి. పరీక్షించి తక్కువగా ఉంటే హెచ్.బి. పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  à°ˆ విషయాన్ని

ప్రజల్లో అవగాహన పరచాలని ఆయన సూచించారు. జిల్లాలో వ్యాక్సినేషన్ శతశాతం పూర్తి చేసినట్లు చెప్పారు. మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన చెప్పారు.  
ఆశా వర్కర్లకు

à°ˆ మధ్యనే జీతాలు కూడా పెంచినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ ఆయనకు వివరించారు.  à°†à°¶à°¾ వర్కర్లు బాగా పనిచేస్తున్నట్లు చెప్పారు. స్త్రీ మరియు శిశు

సంక్షేమ శాఖలో తీసుకుంటున్న చర్యలుపై ఆయన ఐసిడియస్ పిడి విజయను అడుగగా వారం, నెలలో తీసుకుంటున్న వివరాలను తెలిపారు.  à°ªà±Œà°·à±à°Ÿà°¿à°•à°¾à°¹à°¾à°°à°‚ అందించేందుకు à°—à°¿à°°à°¿ పోషన

కేంద్రాలు ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. శివశంకర్ ఆయనకు వివరించారు.  à°ªà°¿à°²à±à°²à°²à°•à± బరువు, పొడవు ఏ విధంగా కొలుస్తారని ఆయన అడుగగా  à°…ంగన్ వాడీ కేంద్రాలకు పరికరాలను

సరఫరా చేసినట్లు పిడి చెప్పారు.  

à°ˆ యేడాది జిల్లాలో కొత్తగా ఎంతమంది విద్యార్థులు నమోదయ్యారని డిఇఓను ఆయన వివరాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.  à°¸à±à°•à±‚ల్స్ లో

మరుగుదొడ్లు, తాగునీరు గురించి ఆయన డిఇఓను అడుగగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు నిదులు మంజూరు చేసినట్లు వివరించారు.

 à°ªà±à°¸à±à°¤à°•à°¾à°²à±, యూనీఫారంలు, తదితరమైనవి పంపిణీ చేశారా లేదా అని డిఇఓను అడుగగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ పంపిణీ చేసినట్లు తెలిపారు.   
/> మైక్రో ఇరిగేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గూర్చి ఎపిఎంఐపి పిడిని ఆయన à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.  à°ˆ యేడాది పశువులకు వ్యాక్సినేషన్ వేశారా లేదాని పశుసంవర్థక

శాఖ  à°œà±†à°¡à°¿à°¨à°¿ అడుగగా వ్యాక్సినేషన్ శత శాతం వేసినట్లు చెప్పారు.  à°—ొర్రెలు, మేకలు ఎక్కువగా à°’à°• ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వెలుతుంటాయన్నారు.

 à°¨à±ˆà°ªà±à°£à±à°¯à°¾à°­à°¿à°µà±ƒà°¦à±à°¥à°¿ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను అప్ లోడ్ చేయాలన్నారు.  

గృహ నిర్మాణంపై ఆయన మాట్లాడుతుండగా జాయింట్ కలెక్టర్

కలుగజేసుకొని ఇళ్ల స్థల పట్టాలపై ఆయన వివరించారు.  à°µà±à°¯à°µà°¸à°¾à°¯à°‚, తదితర శాఖలపై ఆయన సమీక్షించారు.  à°ˆ సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 à°Žà°‚. వెంకటేశ్వరరావు, ఎన్.ఐ.సి. నుండి

పాషా, వ్యవసాయ శాఖ జెడి మల్లిఖార్జునరావు, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఇ. రవి కుమార్, ఇఇ హౌసింగ్ శ్రీనివాసరావు, డిఇఓ లింగేశ్వర్ రెడ్డి, పంచాయితీరాజ్ ఎస్ఇ సుధాకర్ రెడ్డి,

డ్వమా పిడి సందీప్, సాంఘిక సంక్షేమ శాఖ à°¡à°¿à°¡à°¿ జయప్రకాష్, తదితర అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam