DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపమాక లో వైభవంగా శ్రావణ మాసోత్సవాలు 

(రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం )

విశాఖపట్నం, ఆగస్టు  09, 2019 (డిఎన్‌ఎస్‌): నక్కపల్లి మండలం లోని ఉపమాక గ్రామంలో à°—à°² వేంకటేశ్వర  à°¸à±à°µà°¾à°®à°¿ వారి

ఆలయంలో శ్రావణమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అత్యంత ప్రాధాన్యత కల్గిన వరలక్ష్మి శుక్రవారం ( రెండవ శుక్రవారం) సందర్భంగా సాయంత్రం గోదాదేవి అమ్మవారి

తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు.  à°‰à°¦à°¯à°‚ ఆలయంలో à°—à°² మూలవిరాట్ అమ్మవారికి స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక  à°…భిషేకం నిర్వహించారు.  à°…నంతరం నూతన వస్త్ర

అలంకరణలు చేసారు.  à°¸à°¾à°¯à°‚త్రం గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను రాజాధిరాజ వాహనంలో  à°µà±‡à°‚చేపు చేసి గ్రామంలో తిరువీధిసేవ నిర్వహించారు.  à°…నంతరం ఆలయంలో గోదాదేవి

అమ్మవారి ఆలయంలో సహస్ర నామ కుంకుమ పూజ, నిత్య  à°†à°°à°¾à°§à°¨à°²à±, సేవాకాలం, ప్రసాద నివేదనలు, తీర్ధగోష్ఠి , ప్రసాద వినియోగం నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన

అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి నర్సింహాచార్యులు, ఇల్లింద వేంకట గోపాలాచార్యులు, శేషాచార్యులు,

రంగాచార్యులు, దేవస్థానం సిబ్బంది బాలాజీ, రాజశేఖర్, గ్రామానికి చెందిన మీగడ  à°ˆà°¶à±à°µà°°à°°à°¾à°µà±,నున్న సుభాష్,  à°ªà°²à±à°µà±à°°à± భక్తులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam