DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరిలో గండి పోశమ్మ గుడికే గండి పడింది. 

వరదల్లో నీట మునిగిన à°—à°‚à°¡à°¿ పోశమ్మ గుడి 

పోటెత్తిన నీటిలో కానరాని ఆలయం, భారీ ఆస్తినష్టం   

కానరాని సహాయక చర్యలు- చేతులెత్తేసిన

అధికారగణం 

నిస్సహాయ స్థితి లో ఆలయ ప్రాంగణం,  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°†à°—స్టు  10, 2019 (డిఎన్‌ఎస్‌): à°—à°¤

కొన్నిరోజులుగా పెరుగుతున్న గోదావరి వరద ఉధృతికి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రఖ్యాత గండి పోశమ్మ

తల్లి ఆలయమంతా మునిగిపోయింది. పాపికొండలు పర్యాటక విహారానికి వెళ్లే ప్రతి భక్తునికీ à°ˆ ఆలయం సుపరిచితం. 
 à°ªà±‹à°²à°µà°°à°‚ ప్రాజెక్ట్ వద్ద నీరు భారీగా పెరిగిపోవడంతో

ఆలయంలోని నీరు వచ్చేసింది. ఏకంగా మొత్తం ఆలయం వరద నీట మునిగి పోయింది. దీంతో ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో అధికారులు చేతులెతేశారు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం

నిత్యం భక్తులతోను, పర్యాటకులతోనూ కలకాలాడుతూ ఉంటుంది. తద్వారా ఆలయానికి ఆదాయం కూడా ఒనగూరుతుంది. à°—à°¤ పది రోజులుగా ఆలయ  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à±à°²à± చూస్తే ఇప్పడిలో à°ˆ ఆలయం

కోలుకునే అవకాశం లేకుండా పోయింది.  à°µà°°à°¦ ముంచేయడం తో ఆఫీస్ రూమ్ లో ఉన్న ఫైళ్లను, వస్తువులను మరొక వేరొక చోట భద్ర పరిచామని అదేవిధంగా ఆలయం తాత్కాలిక నిలుపుదల

చేయడం జరిగింది. 

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు గోదావరి నదిలోకి వరదనీరు పోటెత్తతనతో ఈ పరిస్థితి వచ్చి గండి పోశమ్మ తల్లి ఆలయమంతా ముంచేయడం

జరిగిందని గండి పోశమ్మ ఆలయ అధికారులు తెలియజేస్తున్నారు

వరద దెబ్బకు భారీ నష్టం :. . . 

ఒక ప్రక్క పోటెత్తిన గోదావరి దెబ్బకు నీట మునిగి పోవడం ఆలయానికి

భారీ ఆస్థి నష్టం  à°µà°¾à°Ÿà°¿à°²à±à°²à±à°¤à±à°‚ది. ఆలయ ప్రాంగణం పూర్తిగా నేత మునిగి పోవడం, మళ్ళీ భవనం  à°¨à°¿à°°à±à°®à°¿à°‚చుకోవాల్సిఉంది.  à°’à°• ప్రక్క పర్యాటకంగా భక్తులు రాక పోవడంతో à°—à°‚à°¡à°¿

పోశమ్మ ఆలయ ఆదాయానికి కూడా à°—à°‚à°¡à°¿ పడింది.  à°ªà±ˆà°—à°¾ à°ˆ ఆలయం నీటి మట్టం నుంచి ఎత్తున ఉంటుంది. అయినప్పటికీ మునిగిపోవడం గమనార్హం. 

గోదావరి వరద పూర్తిగా తగ్గిన

తర్వాత కూడా ఆలయం తెరుచుకున్నప్పడికీ సాధారణ పరిస్థితి రావడం తొందరగా సాధ్యపడని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సహకరించాలని కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam