DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ కీర్తిని ఖండాంతర వేదికపై  వ్యాప్తి చెందించిన చిన్నారులకు ఘన సన్మానం

సాయి సంజన, సాయి సంహితకు అభినందన వెల్లువ 

విశాఖపట్నం, మే 20, 2018 (DNS Online) : జార్జియా  à°¦à±‡à°¶à°‚లో ఇటీవ జరిగిన ‘‘ బెస్ట్‌ ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ’’

పోటీల్లో విశాఖ నగరానికి చెందిన బిళ్ళ గాయత్రి సాయి సంజన,  à°¬à°¿à°³à±à°³ శ్రీ సాయి సంహిత ు  à°…ద్భుత ప్రతిభను చూపి విజేతు à°—à°¾ నివడం అద్భుతమని నగర ప్రముఖులు అభినందనలు

 à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à°¾à°°à±. ఆదివారం నగరంలో  à°“ హోటల్‌ లో జరిగిన కార్యక్రమం లో సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం ఉపకుపతి డాక్టర్‌ జిఎస్‌ఎన్‌ రాజు, దామోదరం సంజీవయ్య న్యాయ

విశ్వవిద్యాలయం ఉపకుపతి డాక్టర్‌ వి. కేశవరావు,  à°†à°‚ధ్ర  à°µà°¿à°¶à±à°µ కళాపరిషత్‌  à°°à°¿à°œà°¿à°¸à±à°Ÿà±à°°à°¾à°°à±‌ డాక్టర్‌ వి. ఉమా మహేశ్వరరావు లు  à°®à±à°–్య అతిధులుగా పాల్గొని చిన్నారుకు

ఆశీస్సులు అందించారు.  à°ˆ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే  à°µà°¿à°¦à±à°¯ తో పాటు పర్యావరణ, సామాజిక స్ప్రృహ కల్గియుండడం ఆవశ్యకమన్నారు.  à°ªà°¾à° à°¶à°¾à°² స్ధాయి

నుంచే  à°µà±‡à°¦à°¿à°•à°ªà±ˆ  à°ªà±à°°à°¸à°‚à°—à°¿à°‚à°šà°¡à°‚, పోటీలో పాల్గొనడం అలవాటు చేయడం ద్వారా స్టేజ్‌ భయం పోతుందని, పోటీ తత్వం అలవాటు పడుతుందన్నారు. 
    à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°® సమన్వయ కర్త à°—à°¾

 à°µà±à°¯à°µà°¹à°°à°¿à°‚à°šà°¿à°¨ ఏపీ విద్యార్ధి జెఏసీ రాష్ట్ర అద్యక్షుడు ఆడారి కిశోర్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే క్రమ శిక్షణ, సమాజం పట్ల భాద్యతను తెలియచేసిన

తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. వారు చేసే కార్యక్రమాల ప్రభావం చిన్నారులపై చూపడం ద్వారా వారు సైతం తమ వంతు సహకారాన్ని సమాజం పట్ల చూపుతున్నారన్నారు. 
  

 à°¬à°¾à°²à°¿à°•à°²à°•à±  à°¶à°¿à°•à±à°·à°•à± à°—à°¾  à°µà±à°¯à°µà°¹à°°à°¿à°‚à°šà°¿à°¨  à°µà°¾à°²à±†à°‚టీనా మిశ్రా   మాట్లాడుతూ .. .  à°­à°¾à°°à°¤ దేశంలోని విశాఖపట్నం, బెంగుళూరు, హైదరాబాద్‌ తదితర నగరాలలో ఆడిషన్లు నిర్వహించిన

తదుపరి ప్రాథమిక రౌండ్ల విజేతలకు గ్రూమింగ్‌ శిబిరం నిర్వహించి ఇద్దరిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరిద్దరినీ జార్జియా లోని బటుమీ లో జరిగిన పోటీకు భారత

దేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ప్రవేశ అర్హత సాధించామన్నారు. 
    à°œà°¾à°°à±à°œà°¿à°¯à°¾ దేశంలోని బటూమి నగరంలో జరిగిన à°ˆ పోటీలో  à°ªà°¦à°¿ వివిధ దేశా నుంచి సుమారు 25 మంది

పాల్గొన్నారని, వీరికి  à°œà°¾à°¤à±€à°¯ వస్త్రధారణ ( నేషనల్‌ కాస్ట్యూమ్స్‌), పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ( పిపిటి), టాలెంట్‌ రౌండ్‌ తో పాటు జ్యూరీ రౌండ్‌ ల్లో

 à°•à±à°²à°¿à°·à±à°Ÿà°®à±ˆà°¨ అంశాల్లో పోటీలు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చారని తెలిపారు. ప్రీ రౌండ్‌ దశల్లో మెరుగైన ప్రదర్శన చేసిన వారిని తుది పోటీలకు ఎంపిక చేసారన్నారు. 
    à°ˆ పోటీ ప్రధాన

ధ్యేయం చిన్నారుల్లో జాతీయత, సామాజిక స్ప్రుహ, దాన గుణం, ఇతరుతో పంచుకోవడం వంటి అత్యుత్తమ  à°…ంశాలలో ప్రోత్సహించడం à°—à°¾ అభివర్ధించారు. 
    à°…నంతరం బాలికలు తమ

అనుభవాలను వివరించారు. 
సాయి సంజన : శ్రీ చైతన్య టెక్నో పాఠశా లో 10 à°µ తరగతి చదువుతున్న  à°—ాయత్రి సాయి సంజన ( 14 ఏళ్ళ వయస్సు ),  à°ªà±à°°à°¾à°¥à°®à°¿à°• స్ధాయి రౌండ్లో రూపొందించిన

బెస్ట్‌ ఎకో ప్రాజక్టు అత్యుత్తమ ప్రాజక్టుగా ఎంపికైందని, గ్రాండ్‌ ఫైనల్‌ పోటీల్లో అందరికంటే అధిక పాయింట్లు సాధించిన సంజన కు గ్రాండ్‌ ప్రీ విజేతగా బహుమతి

ప్రదానం చేసారన్నారు.  à°†à°®à±† మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి స్పూర్తి పొంది, రోటరీ సంస్ధ ద్వారా పు ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపింది. ఒక్క

వ్యక్తిగా ప్రపంచాన్ని మార్చలేక పోవచ్చు కానీ, ప్రపంచంలో ఒక్కరిని మంచి మార్గంలో మార్చవచ్చు అనే ధృఢ సంకల్పం తో పలు  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°²à±à°²à±‹ పాల్గొంటున్నట్టు

వివరించింది.  à°µà°¾à°¸à°µà°¿ క్లబ్‌ సభ్యురాలిగా ఇద్దరు చిన్నారు విద్యాభ్యాస భాద్యతను స్వీకరించినట్టు వివరించింది. పాఠశాల ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్స్‌ తదితర కనీస

అవసరాలను తీరుస్తున్నట్టు  à°¤à±†à°²à°¿à°ªà°¿à°‚ది. 
    
సంహిత : ‘‘ ఇతరులకు సహాయం చేయడం ఉదారం కాదని, భాద్యత  ’’ అని తెలియచేస్తున్న  à°¶à±à°°à±€ సాయి సంహిత (11 ఏళ్ళు వయస్సు )  à°¸à°¿à°²à±à°µà°°à±

 à°“క్స్‌ స్కూల్లో 7 à°µ తరగతి చదువుతోంది.  à°œà°¾à°¤à±€à°¯ వస్త్ర ధారణ ( నేషనల్‌ కాస్ట్యూమ్స్‌ ) విభాగంలో మొదటి స్ధానంలో నిలిచిందని, బెస్ట్‌ ఛారిటీ విభాగంలో  à°µà°¿à°œà±‡à°¤à°—à°¾ నిలిచి

టైటిల్‌ గెలిచిందని వివరించారు.  à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£à°‚ పరిరక్షణ, ఛారిటీ వంటి కార్యక్రమాల్లో తరుచు పాల్గొంటూ పువురికి అవగాహన కల్పిస్తున్నట్టు తెలియచేసింది. తాను

ప్లాస్టిక్‌ వినియోగించకపోవడమే కాకుండా, చుట్టు ఉన్నవారితో  à°¸à±ˆà°¤à°‚ ప్లాస్టిక్‌ కవర్లు, పోలీధీన్‌ సంచు స్ధానంలో కాయిత, జనపనార , వస్త్ర  à°¸à°‚బంధిత ఉత్పత్తు

 à°µà°¿à°¨à°¿à°¯à±Šà°—ించేలా  à°…వగాహన కల్పించడం జరుగుతోందని వివరించింది. నగర వీధుల్లో విధు నిర్వహించే పారిశుధ్య కార్మికులతో ఉల్లాస భరితంగా సంభాషించడం,  à°¤à°°à±à°šà±à°—à°¾ వారిని

అభినందించడం లాంటివి చెయ్యడం ద్వారా మరింత అనుబంధం పెరిగిందని తెలిపింది.  à°µà°¾à°°à°¿à°•à°¿ తగిన ఆరోగ్య సూచనలు తెలియచేయడం వంటివి చెయ్యడం ద్వారా కష్ట జీవుల మోహం లో

చిరునవ్వు చూడగలుగుతున్నామని తెలిపింది. జూనియర్‌ ఛాంబర్‌ ఇంటర్నేషనల్‌ సభ్యురాలిగా ఇద్దరు పిల్లలకు  à°à°¡à°¾à°¦à°¿ పాటు ఉచిత విద్య అందించే భాద్యతను

స్వీకరించినట్టు వివరించింది. 
        à°…నంతరం బాలికలను ఘనంగా సన్మానించి, ఆశీస్సులు అందించారు. à°ˆ విలేకరుల సమావేశంలో  à°šà°¿à°¨à±à°¨à°¾à°°à± తల్లి శరణ్య శ్రీనివాస్‌,

కుటుంబ సభ్యులు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam