DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంద్రకీలాద్రి నుంచి మంగళాద్రి వరకు మహాపాదయాత్ర

(రిపోర్ట్ : రాజా పి. స్పెషల్ కరెస్పాండంట్, అమరావతి)... 

అమరావతి, ఆగస్టు 11, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°°à±ˆà°¤à±à°²à°•à± à°…à°‚à°¡à°—à°¾ రైతు సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం

పనిచేస్తుందని దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం తలపెట్టిన మహాపాదయాత్ర ను  à°¦à±‡à°µà°¦à°¾à°¯ శాఖ మంత్రి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± ఆదివారం

బ్రాహ్మణ వీధి లోని రావిచెట్టు వద్ద మంచి జెండా ఊపి ప్రారంభించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  à°°à±ˆà°¤à±à°² సంక్షేమం కోసం మహాపాదయాత్ర నిర్వహిస్తున్న శ్రీ గోవింద నామ

ప్ర‌చార సేవా సంఘం వ్య‌à°µ‌స్థాప‌à°• అధ్య‌క్షులు à°Ÿà°¿. సునితా మధుసూదన్ దంపతులను అభినందించారు.  à°²à±‹à°•à°•à°³à±à°¯à°¾à°£à°¾à°°à±à°¥à°‚ రైతు సంక్షేమం కోసం తలపెట్టిన రైతు à°®‌హాపాద్ర‌యాత్ర

 à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి  à°¨à±à°‚à°šà°¿ బయలుదేరి పాదయాత్రగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండ వరకు జరుగుతుందన్నారు.
అనంత‌à°°à°‚ మంగళగిరి పానకాల నరసింహ

స్వామి వారికి కోటి తుల‌సి à°¦‌శాల‌తో అభిషేకం, అర్చ‌à°¨‌, 108 బిందెల‌తొ స్వామి వారికి పాన‌à°•à°‚ à°¸‌à°®‌ర్పించ‌à°¡à°‚ à°œ‌రుగుతుంద‌న్నారు.. 
కార్య‌క్ర‌మంలో   శ్రీ దుర్గా

మల్లేశ్వర దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి కోటేశ్వరమ్మ, చిలకపాటి విజయరాఘవ చార్యులు, మరియు శ్రీ గోవింద నామ ప్ర‌చార సేవా సంఘం వ్య‌à°µ‌స్థాప‌à°• అధ్య‌క్షులు à°Ÿà°¿.

సునితా మధుసూదన్,  à°¸à°¾à°¯à°¿ , గోవింద నామ ప్ర‌చార సేవా సంఘం à°¸‌భ్య‌లు, à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam