DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నెల రోజుల్లో పెట్టుబడిదారులతో అంతర్జాతీయ సమావేశం

నూతన పర్యాటక పాలసీ త్వరలోనే ఏర్పాటు : మంత్రి ముత్తంశెట్టి 

ఉత్తరాంధ్ర జిల్లాల పెట్టుబడిదారుల సమావేశంలో వెల్లడి 

-    à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక శాఖ

మంత్రి ఎం. శ్రీనివాసరావు

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . . 

విశాఖపట్నం, ఆగస్టు  13, 2019 (డిఎన్‌ఎస్‌) : నూతన పర్యాటక పాలసీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర

పర్యాటక, సాంస్కృతిక మరియు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.  à°®à°‚గళవారం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు

పట్టణాభివృద్థి శాఖమంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసులతోకలసి ఆయన పర్యాటక శాఖ పెట్టుబడిదారులతో ఎపిటిడిసి హరిత

రిసార్ట్స్ లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల్లో స్వదేశీ, విదేశీ

పెట్టుబడి దారులతో à°’à°• సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  à°ˆ సమావేశం విశాఖపట్నం లేదా అమరావతిలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  à°–ర్చు చేసే శాఖగా కాకుండా

ఆదాయం తెచ్చే శాఖగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారన్నారు.  à°…భివృద్థిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పిపిపి మోడ్ నుండి సహాయ సహకారాలు అవసరమన్నారు.

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో పర్యాటకం అభివృద్థికి వనరులు పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడిదారులు ముందుకు రావాలని, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని పేర్కొన్నారు.  à°•à±Šà°¤à±à°¤ పర్యాటక

పాలసీ విధానంను ముఖ్యమంత్రి దృష్టికి తీసువెల్లనున్నట్లు చెప్పారు.  à°‡à°‚దులో ఏమాత్రం అవినీతిని సహించేది లేదని తెలిపారు.  à°ªà±†à°Ÿà±à°Ÿà±à°¬à°¡à°¿à°¦à°¾à°°à±à°²à°•à± ఎవ్వరికి ఏవిధమైన

ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు.  23 కోట్ల రూపాయలు విమానయాన సంస్థకు చెల్లించక విమానాలు ఆగిపోయాయని, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పౌర విమానయాన శాఖ మంత్రి

దృష్టికి తీసుకువెల్లినట్లు తెలిపారు.  à°—à°¤ ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్, విశాఖ ఉత్సవ్, భీమిలి బీచ్ ఫెస్టివల్స్ కు 8 కోట్ల రూపాయలు

బకాయిలు ఉన్నాయన్నారు.  à°®à±à°–్యమంత్రి చెప్పిందే చేస్తారని, చేసిందే చెప్తారని ఆయన అన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో బుద్దిస్ట్ మాన్యుమెంట్స్, ఎకోటూరిజం, మౌళిక వసతులు,

నక్షత్రాల హోటళ్లు, రాష్ట్రంలో 10 వేల రూంలు అందుబాటులో ఉన్నాయన్నారు.  à°µà°¿à°®à°¾à°¨à°¾à°¶à±à°°à°¯à°¾à°²à±, అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టులు ఉన్నాయని, 25 కోట్ల రూపాయలతో వాటర్

స్పోర్ట్స్ ఏర్పాటుకు పెట్టుబడి దారులు ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.  à°®à°¨ ప్రాంతాన్ని అభివృద్థి చేసేందుకు ముందుకు రావాలని

ఆయన పిలుపునిచ్చారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నంలో మౌళిక వసతులు ఉన్నాయని, అభివృద్థికి ముందుకు రావాలని చెప్పారు.  à°¸à°‚స్కృతి, సంప్రదాయాలకు ఆటంకం లేకుండా పర్యాటకులను

ఆకట్టుకోవాలన్నారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚లో శ్రీకూర్మాం, అరసవల్లి, శ్రీముఖలింగం దేవాలయాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర పర్యాటకంగా అభివృద్థి చెందుతుందని,

అందుకు అందరూ సహకారం అందించాలని తెలిపారు.  
      పరిశ్రమలు స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మరియు పట్టణాభివృద్థి

శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రమలు స్థాపిస్తే à°† ప్రాంతం అభివృద్థి మరియు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.  à°¸à±à°µà°°à±à°—ీయ à°¡à°¾.

వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సమ్మిట్ నిర్వహించినట్లు చెప్పారు. మల్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రాష్ట్రంలో పారిశ్రామిక

సమ్మిట్  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసినట్లు చెప్పారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ నుండి సింగిల్ విండ్ అనుమతులు ఉంటుందన్నారు.  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°²à± పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తే

ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° విభజన తరువాత ఉత్తరాంధ్రను అభివృద్థి పరచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పాలసి

విధాన పరంగా ఉంటుందని చెప్పారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నంలో ఐటి ప్రారంభించింది స్వర్గీయ à°¡à°¾. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ప్రారంభించినట్లు

పేర్కొన్నారు.  à°‰à°®à±à°®à°¡à°¿ ఆంధ్రప్రదేశ్ లో బ్రాండెక్స్ తీసుకువచ్చింది à°¡à°¾. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనేనని చెప్పారు.  à°…ందుకు తాను నాలుగైదు

సార్లు కొలంబో వెల్లినట్లు తెలిపారు.  à°…ంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో రైల్  à°¤à±à°µà°°à°²à±‹à°¨à±‡ వస్తున్నట్లు ఆయన వివరించారు.  à°…ందుకు పెట్టుబడిదారులు ముందుకు

రావాలన్నారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నం అభివృద్థిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.  à°…ందుకు ప్రభుత్వం à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందన్నారు. 
     à°°à°¾à°·à±à°Ÿà±à°° రహదారులు మరియు భవనాలు శాఖ మంత్రి

ధర్మాన కృష్ణమదాసు మాట్లాడుతూ ఉత్తరాంధ్రను పర్యాటక రంగంలో అభివృద్థి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెట్టుబడిదారులును ప్రోత్సహించేందుకు

ప్రభుత్వం సిద్దంగా ఉందని, మన ప్రాంతంలో పురాతనమైన దేవాలయాలకు ఆదరణ కరువైందని చెప్పారు. శ్రీకూర్మాం, అరసవల్లి, శ్రీముఖలింగం, తదితరమైనవి పురాతనమైనవి, అత్యంత

ప్రాధాన్యత కలిగినవని తెలిపారు.  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• రంగాన్ని అభివృద్థి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు.  à°®à°¦à±à°ªà°°à±à°²à±

ముందుకు వస్తే ప్రభుత్వం à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందన్నారు.  à°ˆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్థి చేసి నిరుద్యోగులకు ఉపాధి

కల్పించాలని తెలిపారు.
     à°µà°¿à°Žà°‚ఆర్డిఏ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నం రాష్ట్రంలో à°’à°• ముఖ్యమైన నగరమని, శరవేగంగా అభివృద్థి

చెందుతున్నారు.  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± తరువాత విశాఖపట్నం à°’à°• ముఖ్యనగరమని, అన్ని రంగాల్లో అభివృద్థి చెందుతుందని, పర్యాటకులు వచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు

తీసుకుంటుందని చెప్పారు.   విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖపట్నం పర్యాటక పరంగా ముందుకు వెలుతుందని, ముఖ్యమంత్రి

విశాఖపట్నాన్ని పర్యాటక పరంగా అభివృద్థి చేసేందుకు చర్యలు తీసుకున్నారని, డిల్లీ నుండి వచ్చే ఎయిర్ లైన్స్ విమానాలు నడిచేందుకు విమానయాన శాఖ మంత్రిని

కలిసినట్లు చెప్పారు.  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± నుండి లేట్ నైట్ విమానాలు వచ్చేందుకు సంబంధిత ఎండిని కలిసినట్లు చెప్పారు.  à°¡à°¬à±à°²à± డెక్కర్ రైల్ వచ్చేందుకు రైల్వే శాఖమంత్రిని

కలిసినట్లు చెప్పారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నం నుండి అరకు వెల్లే పర్యాటక అద్దాలు రైలు కావాలని మంత్రి కలవనున్నట్లు చెప్పారు.  à°ªà±†à°‚దుర్తి నుండి అరకు వరకు 4 లైన్లు రోడ్డు

వేసేందుకు, గోదావరి నుండి విశాఖపట్నంనకు 24 గంటలు తాగు నీరు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.  à°…రకు పార్లమెంటు సభ్యులు బి. మాధవి మాట్లాడుతూ అరకు

అభివృద్థికి పెట్టుబడిదారులు ముందుకు రావాలని,  à°…భివృద్థి చేసి అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని చెప్పారు.  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• శాఖ మంత్రి మాట్లాడుతూ రోడ్ à°•à°‚ రైల్ ప్యాకేజి,

అద్దాలు బోగి తీసుకురావడానికి రైల్వే మంత్రితో మాట్లాడాలని చెప్పారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సత్యవతి మాట్లాడుతూ పర్యాటక రంగంలో ఒక మోడల్ స్టేట్ గా

తీసుకువెల్లాలని చెప్పారు.   జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని అభివృద్థిచేసేందకు జిల్లాలో ఏజన్సీ ప్రాంతం ఎక్కువగా ఉందన్నారు.

 à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•à°¾à°­à°¿à°µà±ƒà°¦à±à°¥à°¿à°•à°¿ జిల్లా నుండి సహాయ సహకారాలు అందించేందకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.  à°œà°¿à°µà°¿à°¯à°‚సి, విఎంఆర్డిఎ నుండి సమస్యలు ఉంటే వాటిని

పరిష్కరించనున్నట్లు తెలిపారు.  à°¸à°®à°¸à±à°¯à°²à± ఉంటే వాటిని డిటిపిసి సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించనున్ననట్లు పేర్కొన్నారు. జివియంసి కమీషనర్ జి. సృజన మాట్లాడుతూ

పవర్ జివియంసి పరిధిలో కాదని, జివియంసి నుండి రోడ్లు శుభ్రత, గ్రీనరీ, తదితర వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.  à°¸à°¿à°ªà°¿ మీన మాట్లాడుతూ హోటల్స్ కు ప్రభుత్వం జారీ

చేసిన జిఒ అమలుకు కృషి చేయనున్నట్లు చెప్పారు.  à°¬à±€à°šà± లో పోలీసులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.  à°ªà°²à± సమస్యలపై ఆయన మాట్లాడారు.  à°°à±ˆà°²à±à°µà±‡

డిఆర్ఎం శ్రీవాత్సవ్ మాట్లాడుతూ రైల్వే సమస్యలు పరిష్కరించనున్నట్లు చెప్పారు.  à°…ద్దాలు బోగి తీసుకురావడాని సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. విశాఖపట్నం నుండి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి à°’à°• ట్రైన్ వేయాలని పర్యాటక శాఖ మంత్రి చెప్పారు.  à°Žà°‚ఎల్సి పివిఎన్ మాధవ్, అరకు ఎంఎల్ఎ ఫల్గుణ, పాడేరు ఎంఎల్ఎ భాగ్యలక్షి, గాజువాక

ఎంఎల్ఎ à°Ÿà°¿. నాగిరెడ్డి, తదితరులు మాట్లాడారు.  à°ªà±†à°Ÿà±à°Ÿà±à°¬à°¡à°¿à°¦à°¾à°°à± ప్రభు కిషోర్ మాట్లాడుతూ హోటల్ అనుమతులు ప్రతీ యేడాది రెన్యువల్ చేస్తున్నట్లు చెప్పారు.  à°®à±‚డు

సంవత్సరాలకు à°’à°• సారి రెన్యువల్ చేస్తే బాగుంటుందని చెప్పారు.  à°à°œà°¨à±à°¸à±€à°²à±‹ 200 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.  à°®à±‚డు జిల్లాల్లోని 5 వేల

మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నంలో వాటర్ స్పోర్ట్స్ కు ఏర్పాటు చేయాలన్నారు.  à°µà°¿à°¦à±à°¯à±à°¤à± టారిఫ్ తగ్గించాలన్నారు.  à°¦à°¸à°ªà°²à±à°²à°¾

హోటల్స్ à°Žà°‚à°¡à°¿ రాఘవేంద్రరావు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో రోడ్లు, ఏర్పాటు చేయాలని, బీచ్ లో పోలీసులు ఏర్పాటు చేయాలన్నారు.  à°¸à°¨à± రాయ్ రిసార్ట్స్ à°Žà°‚à°¡à°¿ రాజకమల్

రాజ్ మాట్లాడుతూ విశాఖపట్నం నేవీ, స్టీల్ ప్లాంట్, తదితర వారి నుండి విశాఖపట్నం దేశంలో బాగా గుర్తింపు పొందినట్లు చెప్పారు.  à°Žà°•à±à°•à±à°µà°—à°¾ పశ్చిమ బెంగ, ఒడిష్షా,

చత్తీష్ ఘడ్ రాష్ట్రాల నుండి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నట్లు పేర్కొన్నారు.  à°¸à°¾à°¯à°¿à°°à°¾à°‚ హోటల్స్ à°Žà°‚ సత్యనారాయణ మాట్లాడుతూ హోటల్స్ రాత్రి 10.30 గంటలకే పోలీసులు

మూయిస్తున్నారని, రాత్రి 12 à°—à°‚à°Ÿà°² వరకు జిఒ ఉందని దానిని అమలు చేయాలని చెప్పారు.  à°ˆ ప్రాంతంలో యువత ఉపాధి అవకాశాలు పొందేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే శిక్షణ

అనంతరం వారికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సాయిప్రియ రిసార్ట్, తదితర పెట్టుబడి దారులు మాట్లాడారు.  
     à°ˆ సమావేశంలో శాసన మండలి సభ్యులు వర్మ,

సింహాచలం ఇఓ ఎం. వెంకటేశ్వరరావు, పర్యాటక శాఖ ఇడి సత్యనారాయణ, పర్యాటక శాఖ అధికారి పూర్ణిమ దేవి, పెట్టుబడి దారులు, ఇంటాక్ సభ్యులు, హోటల్ అసోసియేషన్ సభ్యులు, హోటల్

ల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam