DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లాడ్జ్ లలో ఏసీపీ స్వరూపా విస్తృత తనిఖీలు

స్వాతంత్య్ర వేడుకల కోసం భారీ భద్రత చర్యలు : 

తనిఖీలు రక్షణ లో భాగమే :  à°Žà°¸à°¿à°ªà°¿ స్వరూపా

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ).

.

విశాఖపట్నం, ఆగస్టు  14, 2019 (డిఎన్‌ఎస్‌): స్వాతంత్య్ర  à°¦à°¿à°¨à±‹à°¤à±à°¸à°µ వేడుకల్లో బాగంగా నగరంలో ఎటువంటి హింసాత్మక  à°˜à°Ÿà°¨à°²à± జరగకుండా ముందస్తు చర్యల్లో బాగంగా విశాఖ

నగరం లోని వివిధ హొటల్స్ , లాడ్జ్ లతో తనిఖీలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం nunchi వివిధ ప్రాంతాల్లో à°ˆ తనిఖీలను విస్తృతం చేసినట్టు విశాఖ వెస్ట్ సబ్  à°¡à°¿à°µà°¿à°œà°¨à± ఎసిపి

స్వరూపా  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¶à°¾à°°à± .

దీనిలో భాగంగా జీవీఎంసీ పరిది లోని కంచరపాలెం, మాధవధార, ఎన్ .ఏడీ కొత్తరోడ్ తదితర ప్రాంతల్లో నిర్వహిస్తున్న  à°²à°¾à°¡à±à°œà± లలో  à°µà°¿à°¸à±à°¤à±ƒà°¤

తనిఖీలు నిర్వహించారు . à°†à°¯à°¾ లాడ్జ్ లలో నిర్వహిస్తున్న లాగ్ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించారు .అనుమానితులు లాడ్జ్ లో గది కావలని వస్తే తక్షణం సమీప పోలీసు లకు

సమాచారం అందించాలని సూచించారు. ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేని వారికి గదులు అద్దె కు ఇవ్వరాదని అలా చేసిన వారిపై à°•à° à°¿à°¨ చర్యలు తప్పవన్నారు. à°…నంతరం పలు కూడళ్ల

వద్ద ఏర్పాటు చేసిన  à°ªà±‹à°²à±€à°¸à± అవుట్ పోస్ట్ లను పరిశీలించిన ఆమే పలు వాహనాలను తనిఖీ చేసారు. వాహన ధారులవద్ద సరైన దృవ పత్రాలు లేకపొతే తక్షణం ఆయా వాహనాలను సంబందిత

పొలీస్ స్టేషనుకు తరలించాలని సిబ్బందికి అదేశించారు. రాత్రి గస్తీ ముమ్మరంగా నిర్వహించాలని ఆయా స్టేషన్ సి .ఐ , ఎస్ .ఐ లకు సూచించారు. సిబ్బంది నిర్వహిస్తున్న

గస్తీ ను  à°¨à±‡à°°à±à°—à°¾ తాను పర్యవేక్షిస్తానని తెలిపారు .కార్యక్రమంలో ఎయిర్ పోర్ట్ స్టేషన్ ఎస్ఐ సునీత సిబ్బంది పాల్గున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam