DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రి వెల్లంపల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షల వెల్లువ

వివిధ ఆలయాల అర్చకులు వేద పండితుల ఆశీర్వచనం,  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . .

అమరావతి,  à°†à°—స్టు  15, 2019 (డిఎన్‌ఎస్‌) : గురువారం ( ఆగస్టు 15 )

నాడు జన్మ దినోత్సవం జరుపుకుంటున్న రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు కు జన్మదిన సందర్బంగా వివిధ ఆలయాల అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం

చేసారు. బుధవారం దాటి గురువారం  à°…ర్ధరాత్రి 12 గంటలకు మంత్రివర్గ సహచరులు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు

తెలియచేసారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఈవో కోటేశ్వరమ్మ

à°’à°• మొక్క బహుమతిగా ఇచ్చి మంత్రికి శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం ఆలయ  à°µà±‡à°¦à°ªà°‚డితులు మంత్రికి ఆశీర్వచనం చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam