DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశం బలీయం కావాలంటే సామాజిక భాద్యత పెరగాలి : చిన్న జీయర్

స్వాతంత్య్ర వేడుకల్లో చిన్న జీయర్ స్వామి పిలుపు    

వైభవంగా వేదపాఠశాలలో స్వాతంత్య్ర వేడుకలు 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . . .

హైద్రాబాద్, ఆగస్టు  15, 2019

(డిఎన్‌ఎస్‌) : భారత దేశం అన్ని రంగాల్లోనూ పటిష్టం కావాలంటే ప్రజల్లో సామాజిక భాద్యత పెరగాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు చిన్న

జీయర్ స్వామి పిలుపునిచ్చారు. గురువారం హైద్రాబాద్ లోని శంషాబాద్ లో ఆశ్రమం లో à°—à°² జీయర్ ఇన్ స్టిట్యూట్ అఫ్ మెడికల్  à°¸à±ˆà°¨à±à°¸à±†à°¸à± ( జి ఐ à°Žà°‚ ఎస్ ) సూపర్ స్పెషలిటీ

ఆసుపత్రి ప్రాంగణం లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో చిన్న జీయర్ స్వామి భారత జాతీయ జండా ఎగుర వేసి వేదవిద్యార్థులను, ఆసుపత్రి వై ద్యులు, భక్తులను ఉద్దేశించి

అనుగ్రహ భాషణం చేసారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ 
సనాతన పూర్ణ కాలం లో గురుకుల పాఠశాలలు,  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• కేంద్రాల్లో విద్యార్థి దశ నుంచే దేశ రక్షణ, పురోగతి తదితర

అంశాల్లో అవగాహనా పెంచేవారన్నారు. నేటి భారత దేశం అభ్యున్నతి దిశగా సాగుతోందని, మరింత పటిష్టంగా బలీయంగా మారాలి అంటే ప్రజల్లో సామాజిక భాద్యత మరింతగా పెరగాలి

అన్నారు. సాంకేతిక పరంగా ఎదుగుతున్న భారతం సామాజిక రంగాల్లోనూ ముందుకు సాగాలి అన్నారు. ఐక్యత పెరిగితేనే దేశం ప్రతిష్టాంగా ఉంటుందన్నారు. భారత దేశ వాస్తవ

చరిత్రను, ఐతిహాసిక విలువలను విద్యార్థి దశ నుంచే తెలియచేయాలన్నారు. అనంతరం తమ సంస్థల్లోని విద్య సంస్థల్లో అత్యున్నత విజయాలు, ఫలితాలు సాధించిన చిన్నారులకు

అభినందన పురస్కారాలను అందించారు. ప్రధానంగా విశాఖ సాగర తీరంలో నిర్వహిస్తున్న  à°µà°¾à°°à°¿à°œ నేత్ర విద్యాలయ చిన్నారులు అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలకు

ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జీయర్ స్వామి శిష్యులు త్రిదండి అహోబిల జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam